• Song:  Maate Manthramu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,S.P Shailaja

Whatsapp

ఓం శతమానం భవతి సత్తాహయు పురుష శతేంద్రియహ్ ఆయుశ్శేవేంద్రియే ప్రతి దిష్టతీ మాటే మంత్రమూ మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ ఓ మాటే మంత్రమూ మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ ఓ మాటే మంత్రమూ మనసే బంధమూ నీవే నాలో స్పందించినా ఈ ప్రియా లయలో శృతి కలిసే ప్రాణమిదే నేనే నీవుగా పువ్వూ తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రమూ మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ ఓ మాటే మంత్రమూ మనసే బంధమూ నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవివే ఎద నా కోవెలా ఎదుటే దేవతా వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రమూ మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ ఓ లాలా లాలాలా లాలా లాలాలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Om satamaanam bhavati sataahyu purusha Satendriyah aayushshevendriye prati dishtatee Maate mantramoo manase bandhamoo Ee mamate ee samate mangala vaadyamoo Idi kalyaanam kamaneeyam jeevitam Oomaate mantramoo manase bandhamoo Ee mamate ee samate mangala vaadyamoo Idi kalyaanam kamaneeyam jeevitam Oo Maate mantramoo manase bandhamoo Neeve naalo spandinchinaa Ee priya layalo sruti kalise praanamide Nene neevugaa poovvoo taavigaa Samyogaala sangeetaalu virise velalo Maate mantramoo manase bandhamoo Ee mamate ee samate mangala vaadyamoo Idi kalyaanam kamaneeyam jeevitam Oo Maate mantramoo manase bandhamoo Nene neevai preminchinaa Ee anuraagam palikinche pallavive Eda naa kovelaa edute devataa Valapai vacchi varame icchi kalise velalo Maate mantramoo manase bandhamoo Ee mamate ee samate mangala vaadyamoo Idi kalyaanam kamaneeyam jeevitam Oolaalaa laalalaa laalaa laalalaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seethakoka Chilaka
  • Cast:  Aruna,Murali
  • Music Director:  Ilaiyaraja
  • Year:  1981
  • Label:  Aditya Music