• Song:  Siggesthondi
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shreya Ghoshal,M.M Keeravani

Whatsapp

సిగ్గేస్తోంది నిను చూస్తుంటే సిగ్గేస్తోంది నీ మాటింటే సిగ్గేస్తోంది నీతో ఉంటే సిగ్గేస్తోంది ఆలోచిస్తే సిగ్గేస్తోంది అడుగే వేస్తే సిగ్గేస్తోంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో కళ్ళలో కడివెడు సిగ్గు బుగ్గలో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటే సిగ్గు సిగ్గేస్తోంది నిను చూస్తుంటే సిగ్గేస్తోంది నీ మాటింటే సిగ్గేస్తోంది నీతో ఉంటే ముద్దిమ్మని నా అంతట నేను పెదవే విప్పి అడగాలంటే ఐబాబోయ్ సిగ్గు ఇస్తానని తానంతట తాను ఎదురే వచ్చి ఇదుగో అంటే అడ్డగోలు సిగ్గు కో కో కో కో కో కో కో కో కో కోక లాగుతుంటే సిగ్గు చి చి చి చి చి చి చి చి చి చిలిపి సైగచేస్తే సిగ్గు వెలుపుల సిగ్గు లోలోపల సిగ్గు సిగ పూవై ఉన్నోడు బుగ్గంతా తడిమేస్తుంటే సిగ్గు రాతిరి తానూ నిద్దర మాని నా కలలోనే తిరగేస్తుంటే ఓరినాయనో సిగ్గు కలలో కలిగిన అలసటతో నా ఒళ్ళోనే నిదురిస్తానంటే ఎక్కడలేని సిగ్గు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఊహ తరుముతుంటే సిగ్గు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆశ కలుగుతుంటే సిగ్గు తొలుతలో సిగ్గు నను తొలిచిన సిగ్గు చిదిమేసే చిన్నోడికి సిగ్గంటు చెప్పాలంటే సిగ్గు సిగ్గేస్తోంది నిను చూస్తుంటే సిగ్గేస్తోంది నీ మాటింటే సిగ్గేస్తోంది నీతో ఉంటే సిగ్గేస్తోంది ఆలోచిస్తే సిగ్గేస్తోంది అడుగే వేస్తే సిగ్గేస్తోంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో కళ్ళలో కడివెడు సిగ్గు బుగ్గలో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటే సిగ్గు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Siggesthondi ninu choostunte Siggesthondi nee maatinte Siggesthondi neetho vunte Siggesthondi aalochiste Siggesthondi aduge veste Siggesthondi andaakoste Edo ivvaalanukunte Icche dhairyam lekunte Orayyo Kallalo kadivedu siggu Buggalo buttedu siggu Ollanta okate siggu Siggesthondi ninu choostunte Siggesthondi nee maatinte Siggesthondi neetho vunte Muddimmani naa antata nenu Pedave vippi adagaalante Aybaaboi siggu Istaanani taanantata taanu Edure vacchi idugo ante Addagolu siggu Ko ko kokokoko Koko koka laagutunte siggu Chi chi chichichichichi Chichi chilipi saiga cheste siggu Velupula siggu lolopala siggu Sigapuvai vunnodu Bugganta tadimestunte siggu Raatiri taanu niddara maani Naa kalalone tirigestunte Vorinaayano siggu Kalalo kaligina alasatatho Naa vollone niduristaanante Ekkadleni siggu O o o o o o o o o ooha Tarumutunte siggu A a a a a a a a a aasa Kalugutunte siggu Tholuthalo siggu nanu Tolichina siggu Chidimese chinnodiki siggantu Cheppaalante siggu Siggesthondi ninu choostunte Siggesthondi nee maatinte Siggesthondi neetho vunte Siggesthondi aalochiste Siggesthondi aduge veste Siggesthondi andaakoste Edo ivvaalanukunte Icche dhairyam lekunte Orayyo Kallalo kadivedu siggu Buggalo buttedu siggu Ollanta okate siggu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seetayya
  • Cast:  Hari Krishna,Simran,Soundarya
  • Music Director:  M M Keeravani
  • Year:  2003
  • Label:  Aditya Music