• Song:  Samayaniki
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sunitha Upadrashta,Vijay Yesudas

Whatsapp

సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగలమించు బాహు బంధాలతో చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో అర్ధాంగికి జరిగేను అలంకార సేవ అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ సమయానికి తగు సేవలు సేయని శ్రీవారిని కలతలేని లోకంలో దిష్టి పడని దీవిలో చెడు చేరని చోటులో ప్రశాంత పర్ణశాలలు ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ అనుబంధమే బంధువై మమతలే ముత్తైదువలై ఆనందబాష్పాలై అనుకోని అతిధులై సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో కనురెప్పల వింద్యామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జోలాలి సేవ జో జోలాలి సేవ శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని కను తెరవగ మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో కను మూయాలని ఈ కౌగిళ్ళలో కలిసుండాలని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Samayaniki tagu sevalu Seyani nee srivaarini Samayaniki tagu sevalu Seyani nee srivaarini Innalluga sramiyinchina illaalini Ika sevinchani ee srivaarini Samayaniki tagu sevalu Seyani nee srivaarini Naaku nuvvu neeku nenu Anna teepi maatatho Chevilona gusagusala Chilipi valapu paatatho Srimathiki jarigenu Suprabhaatha seva Bangaaru nagalaminchu Baahu bandhaalatho Chaluva chandanaalu minchu Challani naa chooputho Ardhaangiki jarigenu Alankaara seva Ammaloni bujjagimpu Kalipina ee buvvatho Naannaloni ooradimpu Thelisina ee chetitho Naa paapaku jarigenu Naivedya seva naivedya seva Samayaniki tagu sevalu Seyani srivaarini Kalathaleni lokamlo Dishti padani deevilo Chedu cherani chotulo Prasaantha parnasaalalu Ee kaanthaku jarigenu Ekaantha Seva Anubandhame bandhuvai Mamathale muttaiduvale Aanandabaashpaale Anukoni atidulai Seetammaku jarigenu Seemantapu seva Nulivecchani naa edapai Paricheti paanpulo Kanureppala vindyaamara Visireti gaalitho Choolaaliki jarigenu Jolaali seva jo jolaali seva Srivaariki oka manavini Seyani ee priya daasini Srivaariki oka manavini Seyani ee priya daasini Kanu teravaga mee roope choodaalani Mee kougillalo kanu mooyaalani Ee kougillalo kalisundaalani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seetayya
  • Cast:  Hari Krishna,Simran,Soundarya
  • Music Director:  M M Keeravani
  • Year:  2003
  • Label:  Aditya Music