• Song:  Ninne Ninne Allukoni
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  NA

Whatsapp

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని నన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని ప్రతి పూటా పువ్వై పుడతా నిన్నే చేరి మెరిసేలా ప్రతి అడుగు కోవెలనావతా నువ్వే నెలవు తీరేలా నూరేళ్లు నన్ను నీ నివేదనవని నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనెవని వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే కన్నె ఈడు నేను మరచిన వేలవే నువ్వే వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే తాళి కట్టి ఎలా వలసిన దొరవూ నువ్వే రమణి చెరను దాటించే రామ చంద్రుడా రాధ మదిని వేధించే శ్యామా సుందరా మానసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగా పండించరా నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనెవని ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా శ్వాస వీణలోని మధురిమా నీదే సుమ గంగ పొంగునాప గలిగిన కైలాసమా కొంగు ముడ్లలోనే ఒదిగిన వైకుంఠమా ప్రాయమంతా కరిగించి దారపోయన ఆయువంతా వెలిగించి హారతియ్యనాఆ నిన్నే నిన్నే నిన్నేఈ ఒహ్హ్హ్హ్ నిన్నే నిన్నే నిన్నే
Ninne Ninne Allukoni Kusuminche Gandham Nenavani Nanne Neelo Kalupukoni Kovuvunche Manthram Neevavani Prathi Poota Puvvai Pudatha Ninne Cheri Murisela Prathi Adugu Kovelanaautha Nuvve Nelavu Teerelaa Noorellu Nannu Nee Nivedhanavani Ninne Ninne Allukoni Kusuminche Gandham Nenavani Vennu Thatti Melu Kolipina Vakuva Nuvve Kanne Eedu Nenu Marachina Velave Nuvve Velu Patti Venta Nadipina Daaravuu Nuvve Thali Katti Yela Valasina Doravoo Nuvve Ramani Cheranu Daatinche Raama Chandhudaaa Raadha Madhini Vedhinche Shyama Sundaraa Mansichina Nicheli Muchata Pachaga Pandincharaaa Ninne Ninne Allukoni Kusuminche Gandham Nenavani Aasa Penchukunna Mamathaku Aadharama Swasa Veenaloni Madhurima Needhe Suma Ganga Pongunaapa Galigina Kailasama Kongu Mudlalona Odhigina Vaikuntamaa Prayamantha Kariginchi Daarapoyana Aayuvantha Veliginchi Harathiyyanaaaaaaaa Ninne Ninne Ninneee Ohhhh Ninne Ninne Ninne
  • Movie: 
  • Cast: 
  • Music Director: 
  • Year: 
  • Label: