• Song:  Gundenendukichavura
  • Lyricist:  Varikuppala Yadagiri
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

గుండెనేందుకిచ్చావురా దేవుడా ఎండమావి చేసావురా దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు మరు నిముషంలో విషముగా మరిగిస్తావు గుండెనెందుకిచ్చావురా దేవుడా మనసు మనసుతో ముడివేసి మౌన ప్రేమతో పెనవేసి ఒకరినొకరిగా తోడును చేస్తావు ఒకరి నీడలో ఒకరిని చూస్తావు వలపు దీపాలు వెలిగించి వేళా వెన్నెలలు కురిపించి కళల కాలాన్ని కరిగించేస్తావు శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు ఆడినంతసేపడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు ఊహ తెలియని పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు ఏమాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరికొడతావు గుండెనెందుకిచ్చావురా దేవుడా ఎదను గుడిలాగా మార్చేసి ఎదుట దేవతను చూపించి ప్రేమ పూజలే జరిపించేస్తావు వింత మాయలో పడదోసేస్తావు బ్రతుకు హారతిగా వెలిగించి వెతల పాత్రలో కరిగించి వెలుగు రేఖలను నిలువునా కోస్తావు విలువ చీకటిగా మిగిలించేస్తావు నిండు ప్రాణాలు కదిలిపోతుంటే కన్నె నీటితో కాల్చేవు బండరాయిలా నువ్వుంటావు కనుకనే బాధపడలేవు ఈ మాయలన్ని ఇక నీకే తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు గుండెనేందుకిచ్చావురా దేవుడా ఎండమావి చేసావురా దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు మరు నిముషంలో విషముగా మరిగిస్తావు గుండెనెందుకిచ్చావురా దేవుడా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gundenendukichavura devuda Yendamaavi chesavuraa devuda Amruthamantee premanu kuripisthavu Maru nimushamlo vishamuga marigisthavu Gundenendukichavura devuda Manasu manasutho mudivesi mouna prematho penvesi Okarinokarigaa thodunu chesthavu Okari needalo okarini chusthavu Valapu deepalu veliginchi Vela vennelalu kuripinchi Kalala kaalaanni kariginchesthavu Silaku pranalu nuvve posthavu Aadinanthasepadukoni bommalanni visiresthavu Uha theliyani pasipaapai bommarillu thannesthavu Yemaya theliyani pasi hrudayaalanu thalo dikkuga visirikodathavu Gundenendukichavura devuda Yedanu gudilaaga maarchesi Yeduta devathanu chupinchi Prema pujale jaripinchesthavu Vintha maayalo padadosesthavu Brathuku haarathiga veliginchi Vethala paathralo kariginhi Velugu rekhalanu niluvuna kosthavu Viluva cheekatiga migilinchesthavu Nindu pranalu kadilipothunte kanne neetitho kaalchevu Bandaraayilaa nuvvuntavu kanukane baadhapadalevu Ee maayalanni ika neeke thelusani manishini pattuku vedhisthavu Gundenendukichavura devuda Yendamaavi chesavuraa devuda Amruthamantee premanu kuripisthavu Maru nimushamlo vishamuga marigisthavu Gundenendukichavura devuda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sampangi
  • Cast:  Arjan Bajwa,Kanchi Kaul
  • Music Director:  Ghantadi Krishna
  • Year:  2001
  • Label:  Aditya Music