• Song:  Cheliya Ninu
  • Lyricist:  Varikuppala Yadagiri
  • Singers:  Udit Narayan,Anuradha Sriram

Whatsapp

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ నా గుండెల్లో చొరబడి పొయ్యవే చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నేచ్ఛేలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలినై నా చెలి నుదుటికి అందానిచ్ఛే సిందూరమై కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై గున్నమావి తోటల్లోనా నే ఎదురు చుస్తాలే గుప్పెడంత గుండెల్లోనా చోటిస్తా రావయ్యో నా ప్రేమ రాశివి నువ్వే హా నా ఊపిరి చిరునామా నువ్వే చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా మానస వాచా నీ మదిలోన కొలువుండానా నా నిలువెల్లా దాసోహాలే చేసేయనా ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా ఏడడుగులతో కొంగు ముడేస్తా ఏదేమైనా నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా నా రెండు కన్నులు నువ్వే హా నా చంటి పాపవు నువ్వే చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా నా అడుగుల్లో అడుగేస్తూ నా మది లోయల్లో చూస్తూ నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ నా గుండెల్లో చొరబడి పొయ్యవే చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheliya Ninu Choodakunda Undalenamma Ninu Chusthe Roju Naaku Pandagenamma Cheliya Ninu Choodakunda Undalenamma Ninu Chusthe Roju Naaku Pandagenamma Naa Adugullo Adugesthu Naa Madhi Loyallo Chusthu Naa Adugullo Adugesthu Naa Madhi Loyallo Chusthu Naa Gundello Chorabadi Poyyave Cheliya Ninu Choodakunda Undalenamma Nechcheli Paitaku Vechchaga Taake Chirugaalinai Naa Cheli Nudutiki Andaanichche Sindhooramai Kammani Kalaga Rammani Piliche Naa Nesthamai Hakkuna Cherchuku Aaraadinche Naa Pranamai Gunnamaavi Totallona Ne Eduru Chusthaale Guppedantha Gundellona Chotistha Raavayyo Naa Prema Raasivi Nuvve Haa Naa Oopiri Chirunaama Nuvve Cheliya Ninu Choodakunda Undalenamma Manasa Vaacha Nee Madhilona Koluvundanaa Naa Niluvella Daasohaale Cheseyanaa Ellalu Leni Premaku Dwaaram Tericheyanaa Edadugulatho Kongu Mudestha Edemainaa Nee Vente Nadichosthanu Aa Ningi Daatainaa Nuvvante Padi Chasthanu Reyainaa Pagalainaa Naa Rendu Kannulu Nuvve Haa Naa Chanti Paapavu Nuvve Cheliya Ninu Choodakunda Undalenamma Ninu Chusthe Roju Naaku Pandagenamma Naa Adugullo Adugesthu Naa Madhi Loyallo Chusthu Naa Adugullo Adugesthu Naa Madhi Loyallo Chusthu Naa Gundello Chorabadi Poyaave Cheliya Ninu Choodakunda Undalenamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sampangi
  • Cast:  Arjan Bajwa,Kanchi Kaul
  • Music Director:  Ghantadi Krishna
  • Year:  2001
  • Label:  Aditya Music