• Song:  Ye Porapato
  • Lyricist:  SimhaChalam Maneela
  • Singers:  Pradeep Kumar

Whatsapp

ఏ పొరపాటో ఏమరపాటో ఊహించని చిత్రం గీసే ఏ తడబాటో ఏ గ్రహపాటో ఉరి అంచున వేలం వేసే ఉనికిని చాటే ఆరాటం ఊపిరి కోలాటం ఏ ప్రశ్నకి బదులో తెలుసా రేపటి పూటే పోరాటం బ్రతుకులో జంజాటం వినుమిణుగు మిణుగురులా మెరిసే ఆశల ఉబలాటం కలవరమో కనికరమో అభినయమో అనుభవమో కలవరమో కనికరమో అభినయమో అనుభవమో ఆ దైవం ఆడించే జూదాలే కోరికలే నీ రాత మార్చే విధాతే లేడు నీ వెంట నడిచే నీడే యమతాడు గతముని తెగ తెంచిన నిజముకి తలవంచిన తొలకరి స్నేహం తగువుతో విడిచి ముసురున మునకే తప్పే కదా పలకని పైకం పరుపున పరిచి ఎదసడి మరుపే ముప్పే కదా రంగుల తెర లేపిన కాలం వివరించదు కధనం గుర్తించు నీ పాత్రని ప్రేమను నటియించిన మాత్రం నిలవదు ఏ బంధం ఏ పుస్తకము చూపని కథ రాసెను కదారా విధి కలవరమో కనికరమో అభినయమో అనుభవమో కలవరమో కనికరమో అభినయమో అనుభవమో కలవరమో కనికరమో అభినయమో అనుభవమో కలవరమో కనికరమో అభినయమో అనుభవమో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ye Porapato Emarapaato Oohinchani Chitram Geese Ye Thadabaato Ye Grahapaato Uri Anchuna Velam Vese Unikini Chaate Aaraatam Oopiri Kolaatam Ye Prashnaki Badulo Telusaa Repati Poote Poraatam Brathukulo Janjaatam Vinuminugu Minugurulaa Merise Aashala Ubalaatam Kalvaramo Kanikaramo Abhinayamo Anubhavamo Kalvaramo Kanikaramo Abhinayamo Anubhavamo Aa Daivam Aadinche Jhoodhaale Korikale Nee Raatha Maarche Vidhaathe Ledu Nee Venta Nadiche Neede Yamathaadu Gathamuni Tega Tenchina Nijamuki Thalavanchina Tholakari Sneham Thaguvutho Vidichi Musuruna Munake Thappe Kadhaa Palakani Paikam Parupuna Parichi Yadhasadi Marupe Muppe Kadhaa Rangula Thera Lepina Kaalam Vivarinchadhu Kadhanam Gurthinchu Nee Paathrani Premanu Natiyinchina Maathram Nilavadhu Ye Bandham Ye Pusthakamu Choopani Katha Raasenu Kadharaa Vidhi Kalvaramo Kanikaramo Abhinayamo Anubhavamo Kalvaramo Kanikaramo Abhinayamo Anubhavamo Kalvaramo Kanikaramo Abhinayamo Anubhavamo Kalvaramo Kanikaramo Abhinayamo Anubhavamo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sakala Gunabi Rama
  • Cast:  Ashima Narwal,VJ Sunny
  • Music Director:  Anudeep Dev
  • Year:  2022
  • Label:  Aditya Music