• Song:  Psycho Pilla
  • Lyricist:  Raghuram
  • Singers:  Amit Trivedi

Whatsapp

హేయ్ నిన్నేళ్ల పుట్టించాడో బ్రహ్మ హేయ్ ఏమున్నవే నా సత్యభామ నడుముఒంపున దాచిన అందాం నరము నరమును చేసెను దం ధామ్ కురుల కొడవలి చెయ్యకే సిద్ధం కంగారు పెంచేసి బంగారు నను చంపకే సైకో సైకో పిల్ల సైకో సైకో పిల్ల సైకో సైకో పిల్ల ముక్కు పై కోపమే కవులు రాయని కావ్యమే వెతకన తెలుగులో కొత్త అక్షరమే మూతి పై విరుపులెయ్ అలక చిలకల పలుకులే నవ్వులెయ్ విసరకే యుద్ధమే మొదలెట్టాకే చెలియా చెలియా చెలియా మనవే వినవే చెలియా సఖియా సఖియా సకియా రభస రేపకే గుండెల్లో సఖియా సైకో సైకో పిల్ల సైకో సైకో సైకో సైకో సైకో పిల్ల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Heyy Ninnella puttinchaado bramha Heyy Yemunnave na satyabhama Nadumuvompuna daachina andaam Naramu naramunu chesenu dum dum Kurula kodavali cheyyake siddam Kangaru penchesi bangaaru Nanu champakey Psycho psycho pilla Psycho psycho pilla Psycho psycho pilla Mukku pai kopame Kavulu raayani kaavyame Vethakana telugu lo Kotha aksharame Moothi pai virupuley Alaka chilakala palukulay Navvuley visarakay Yuddame modalettakay Cheliya cheliya cheliya Manavey vinavey cheliya Sakhiya sakhiya sakiya Rabhasa repake gundello sakhiya Psycho psycho pilla Psycho psycho psycho Psycho psycho pilla

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sakala Gunabi Rama
  • Cast:  Ashima Narwal,VJ Sunny
  • Music Director:  Anudeep Dev
  • Year:  2022
  • Label:  Aditya Music