• Song:  Paruvam vaanaga
  • Lyricist:  Rajashri
  • Singers:  S.P.Balasubramanyam,Sujatha

Whatsapp

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివే నీవైతే అల నేనే ఒక బాణివైతే నీ రాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగుల్లో తేలనీ నీ గుండెలో నిండనీ నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నీ గారాల చూపులే నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో నా రాగ బంధాల చాటులో నీ పరువాలు పలికించుకో పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివే నీవైతే అల నేనే ఒక పాటనీవైతే నీ రాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Paruvam vaanaga nedu kurisenule muddu muripalalo eedu thadisenule naa odilona oka vedi sega regane aa sadi lona oka thodu yada korene Paruvam vaanaga nedu kurisenule muddu muripalalo eedu thadisenule naa odilona oka vedi sega regane aa sadi lona oka thodu yada korene Nadive neevayethe ala neeny oka paataa neevayethe neeragam nene Paruvam vaanaga nedu kurisenule muddu muripalalo eedu thadisenule Nee chiguraku chupule avi naa muthyala sirule nee chinnari usule ave naa bangru needule nee pala pongulo telani,nee gundello nindani nee neda naa venta sagani,nee kallalo koluvundani Paruvam vaanaga nedu kurisenule muddu muripalalo eedu thadisenule naa odilona oka vedi sega regane aa sadi lona oka thodu yada korene paruvam vaanaga nedu kurisenule muddu muripalalo eedu thadisenule Nee garala chupule nalo repenu moham nee mandara navuule nake vesenu bandham naa letha madhurala premalo nee kalalu pandinchuko naa ragabandala chatulo nee paruvalu palikinchuko Paruvam vaanaga nedu kurisenule muddu muripalalo eedu thadisenule naa odilona oka vedi sega regane aa sadi lona oka thodu yada korene nadive neevayethe ala neeny oka paataa neevayethe neeragam nene Paruvam vaanaga nedu kurisenule muddu muripalalo eedu thadisenule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Roja
  • Cast:  Arvind Swamy,Madhubala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1992
  • Label:  Aditya Music