• Song:  Chinni Chinni Aasha
  • Lyricist:  Rajashri
  • Singers:  Minmini

Whatsapp

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిడ ఆశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిడ ఆశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ పూవులా నేనే నవ్వుకోవాలి గాలినే నేనై సాగిపోవాలి చింతలే లేక చిందులెయ్యాలీ వేడుకలలోనా తేలిపోవాలీ తూరుపూ రేఖా వెలుగుకావాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిడ ఆశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ చేనులో నేనే పైరు కావాలి కొలనులో నేనే అలను కావాలి నింగి హరివిల్లూ వంచిచూడాలీ మంచు తెరలోనే నిదురపోవాలీ చైత్ర మాసంలో చినుకు కావాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిడ ఆశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chinni Chinni Aasha Chinnadani Aasha Muddhu Muddhu Aasha Mutyamantha Aasha Jaabilini Taaki Muddulida Aasha Vennalaku Todai Aadukonu Aasha Chinni Chinni Aasha Chinnadani Aasha Muddhu Muddhu Aasha Mutyamantha Aasha Jaabilini Taaki Muddulida Aasha Vennalaku Todai Aadukonu Aasha Chinni Chinni Aasha Chinnadani Aasha Puvvula Nenai Navvukovaali Gaaline Nenai Saagipovaali Chinthale Leka Chinduleyaali Vedukalalona Thelipovaali Toorupu Rekha Velugukaavaali Chinni Chinni Aasha Chinnadani Aasha Muddhu Muddhu Aasha Mutyamantha Aasha Jaabilini Taaki Muddulida Aasha Vennalaku Todai Aadukonu Aasha Chinni Chinni Aasha Chinnadani Aasha Muddhu Muddhu Aasha Mutyamantha Aasha Chenulo Nene Pairu Kavaali Kolanalo Nene Alanu Kavaali Ningi Harivillu Vanchichoodaali Manchu Teralone Nidurapovaali Chaitra Maasamlo Chinuku Kavaali Chinni Chinni Aasha Chinnadani Aasha Muddhu Muddhu Aasha Mutyamantha Aasha Jaabilini Taaki Muddulida Aasha Vennalaku Todai Aadukonu Aasha Chinni Chinni Aasha Chinnadani Aasha Muddhu Muddhu Aasha Mutyamantha Aasha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Roja
  • Cast:  Arvind Swamy,Madhubala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1992
  • Label:  Aditya Music