• Song:  Ooranthaa
  • Lyricist:  Sri Mani
  • Singers:  Mangli(Sathyavathi)

Whatsapp

ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేధన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఎవరికీ చెప్పవే ఎవరినీ అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపుకందని మచ్చని కూడా చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్నా బాధ రంగే బతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః
Om Ganeshaya Namah Ekadanthaya Namah Om Ganeshaya Namah Ekadanthaya Namah Ooranthaa Vennelaa Manasantha Cheekati Raalindhaa Ninnalaa Repati Kala Okati Jagamantha Veduka Manasantha Vedhana Pilichindhaa Ninnilaa Adagani Malupokati Madhike Musuge Thodige Aduge Etuko Nadake Idhi O Kanta Kanneeru O Kanta Chirunavvu Ooranthaa Vennelaa Manasantha Cheekati Raalindhaa Ninnalaa Repati Kala Okati Om Ganeshaya Namah Ekadanthaya Namah Evarikee Cheppave Evarinee Adagave Manasuko Premake Maatale Nerpave Choopukandhani Machhani Koodaa Chandamamalo Choopisthu Choopavalasina Premanu Maathram Gundelopale Dhaachesthu Enno Rangulunnaa Badha Range Bathukulo Olikisthu Ooranthaa Vennelaa Manasantha Cheekati Raalindhaa Ninnalaa Repati Kala Okati Evaritho Payanamo Evarikai Gamanamo Erugani Parugulo Prashnavo Badhuluvo Enni Kalalu Kani Emiti Laabham Kalalu Kanulane Velivesthe Enni Kathalu Vini Emiti Soukhyam Sontha Kathami Madhi Vadhilesthe Chuttoo Inni Santoshaalu Kappesthunte Nee Kanneellanu Ooranthaa Vennelaa Manasantha Cheekati Raalindhaa Ninnalaa Repati Kala Okati Om Ganeshaya Namah Ekadanthaya Namah
  • Movie:  Rang De
  • Cast:  keerthy Suresh,Nithiin
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2021
  • Label:  Aditya Music