• Song:  Choosi Nerchukoku
  • Lyricist:  Sri Mani
  • Singers:  David Simon

Whatsapp

పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో శుభ్రంగా ఉండటాన్ని ఆడ్ని చూసి నేర్చుకో కంపేరు చేయడాన్ని ఆపరెందుకో ఫస్ట్ ర్యాంకు కొట్టడాన్ని వీడ్ని చూసి నేర్చుకో ఫస్ట్ క్లాస్ నుంచి ఈ టార్చరెందుకో టైం కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో పంక్చువాలిటీ లేని ఈ పంచ్ లెందుకో ఆన్ని చూసి ఈన్ని చూసి నేర్చుకుంటూ పోతూ ఉంటే జిరాక్స్ లాగ జీవితాలు మారవా సో చూసి నేర్చుకో కు ఎవన్ని చూసి నేర్చుకో కు లెక్క చెయ్యమా కు ఎవన్ని లెక్క చెయ్యమా కు సన్ లైట్ ని చూసి నేర్చుకొని ఉంటే ఫుల్ మూన్ కూల్ గా ఉండే వాడా క్లాసుమేట్ ని చూసి నేర్చుకుని ఉంటే ఐన్‌స్టీన్ సైంటిస్టు అయ్యేవాడా మంకీలనుంచే మనిషి పుట్టకంటారు మరి మంకీల ఉంటే తట్టుకోరు ఎందుకో డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తుంది మరి డాంకీ ని చూసి నేర్చుకోరు ఎందుకో వాడి లాగ వీడి లాగ ఉండటాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవ్వదా సో చూసి నేర్చుకో కు కో కు ఎవన్ని చూసి నేర్చుకో కు కో కు లెక్క చెయ్యమా కు మాకు ఎవన్ని లెక్క చెయ్యమా కు మాకు జింక లాగే నేను క్యూట్ గా ఉండాలి అంటూ సింహం జూలే ట్రిమ్ చేస్తుందా ఫిష్ లాగే నేనూ ఈత కొట్టాలి అంటూ ఎలిఫెంట్ స్విమ్ సూట్ వేసేస్తుందా ఓన్ స్టైల్ మార్చుకోవు ఆనిమల్స్ ఎప్పుడూ వాటి క్లారిటీ మనకు లేదు ఎందుకో కంక్లూషన్ ఏంటి అంటే కన్ఫ్యూస్ వద్దురో నీకు లాగే నువ్వు ఉంటే దిగులు దేనికో వాడి లాగో వీడి లాగో సిగ్నేచర్ ఇచ్చుకుంటే ఫ్యూచరే ఫోర్జరీ అవ్వదా సో చూసి నేర్చుకో కు ఎవన్ని చూసి నేర్చుకో కు లెక్క చెయ్యమా కు ఎవన్ని లెక్క చెయ్యమా కు చూసి నేర్చుకో కు
Poddhunne Levadaanni Kodni Choosi Nerchuko Antaaru Kodni Kose Peddalendhuko Shubramgaa Undataanni Vaadni Choosi Nerchuko Compare Cheyadaanni Aaparendhuko First Rank Kottadaanni Veedni Choosi Nerchuko First Class Nunchi Ee Torturendhuko Time Kochhi Poye Pillagaanni Choosi Nerchuko Punctuality Leni Ee Punch Lendhuko Aanni Choosi Eenni Choosi Nerchukuntu Pothu Unte Xerox Laaga Jeevithaalu Maaravaa So Choosi Nerchuko-ku Evadni Choosi Nerchuko-ku Lekka Cheyyamaa-ku Evadni Lekka Cheyyamaa-ku Sunlight Ni Choosi Nerchukoni Unte Full Moon Cool Gaa Unde Vaadaa Classmate Ni Choosi Nerchukuni Unte Einstein Scientist Ayyevaadaa Monkeylanunche Manishi Puttakantaaru Mari Monkeyla Unte Thattukoru Endhuko Day And Night Hard Work Chesthundhi Mari Donkey Ni Choosi Nerchukoru Endhuko Vaadi Laaga Veedi Laaga Undataanni Copy Chesi Paste Chesthe Life Waste Avvadhaa So Choosi Nerchuko-ku koku Evadni Choosi Nerchuko-ku koku Lekka Cheyyamaa-ku maaku Evadni Lekka Cheyyamaa-ku maaku Zinka Laage Nenu Cute Gaa Undaali Antu Simham Joole Trim Chesthundhaa Fish Laage Nenu Eethakottaalantu Elephant Swim Suit Vesesthundhaa Own Style Maarchukovu Animals Eppudu Vaati Clarity Manaku Ledhu Endhuko Conclusion Enti Ante Confusion Vaddhuro Neeku Laage Nuvvu Unte Dhigulu Dheniko Vaadi Laago Veedi Laago Signature Ichhukunte Future Forgery Avvadhaa So Choosi Nerchuko-ku Evadni Choosi Nerchuko-ku Lekka Cheyyamaa-ku Evadni Lekka Cheyyamaa-ku Choosi Nerchuko-ku
  • Movie:  Rang De
  • Cast:  keerthy Suresh,Nithiin
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2021
  • Label:  Aditya Music