• Song:  Goodu Chedhire
  • Lyricist:  K.Shivashakthi Datta
  • Singers:  Chaitra Ambadipudi,Mettapalli Surender

Whatsapp

గూడు చెదిరి కోయిల కూన దాటెయ్ కొండా కోనా తోడు నీడ ఇంకా పైన గాలి ఎండా వాన్నా ఈ కూన ఎలాగైనా తన గమ్యం చేరేనా తన కల ఫలించేనా విధి ఎటుందో పైనా ఆ గగనంలో ఆశలే హరివిల్లై విరిసేనా ఆఆ గిజి గాడు లేవగానే చిరు చిన్ని చరణాలు మజిలీని వదిలెను లే కమలాలు ఎలియకనే కసికొందు పాదాలు రాదారి పట్టెనులే గారాల మల్లమ్మ చేరే ఆ ఊరెంత దూరన్న ఉందో పాపమమ్ మ్మ్ నువ్వైనా చెప్పన్న ఆ ఉరికి ఒక్కడినే ఉండొద్దని కదిలి ఎదురుగ రమ్మని చిన్నారి మల్లమ్మకి కాస్త చెరువ కమ్మనియ్ ఎదురెండా సుడి గాలి జడి వాన ఏమైనా ఈ నడక ఆగేది లేదు ఆ చిన్ని కళ్ళల్లో వెలిగే ఆశ జ్యోతి ఏ గాలికి ఆరిపోదు చిక్కు దారుల్లోన రెక్క రాని కూన దిక్కులేదిన్న పాపమ్ మ్మ్ నువ్వైనా చెప్పనా దేవుడితో రాజన్న కాస్త కరుణించాలని పగలనక రేయనక ప్రేమించే పాపని కంట కనిపెట్టాలని ఓ కంట కనిపెట్టాలని కంట కనిపెట్టాలని ఓ కంట కనిపెట్టాలని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Goodu chadiri koyila kunna datey konda konna thoodu needa inka paina galli enda vannaa e kunna elagaina tana gamyam cheranna tana kalla phalinchena vidhi etundo painaa a gaganam lo ashale harivillai veresenaa aaa Gizi gadu levakane chiru chinni charanalu maziline vadilenu lee kamalalu eliyakane kasikondu padalu raadari pattenulee gaarala mallamma chere aurentha duranna undoo papammm mmm nuvvaina cheppanna aa uriki rajjanna okkadenee unddadanii kadili eduruga rammani chinnari mallamma ki kastha cheruvu kammaniii Edurenda sudi gali jadi vaana emina a nadaka aageedi leeduuu a chinni kallallo velige asha jyothi e galiki aaripoduu chikku darrulonna rekka ranni konna dikkuledinna papamm mmm nuvvaina cheppana devuditho rajanna kastha karuninchalannii pagalanaka reeyanaka preminchee papani kanta kanipettalanii oo kanta kanipettalanii kanta kanipettalanii oo kanta kanipettalanii

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rajanna
  • Cast:  Baby Annie,Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2011
  • Label:  Aditya Music