• Song:  Manasupadi Manasupadi
  • Lyricist:  A M Ratnam
  • Singers:  Sree Kumar,Srinivas

Whatsapp

మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే నా గుండెలే ఆటస్థలముగా ఎగిరెగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి కళ్యాణవేళ ముస్తాబయ్యి పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి ఆనందమే జీవితమంటూ సాగు గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ నీ వరుడు రేపు వేంచేస్తాడు తన ప్రేమ నీకు పంచిస్తాడు నీ పెళ్ళి వేదికను నే వెయ్య ఆ వరుడు చేయి నీ కందియ్య నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా ఆ మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు చెప్పబోవునంతలోనా పెదవి మెదలలేదు ఆ మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు చెప్పబోవునంతలోనా పెదవి మెదలలేదు ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతోను నా కనులనిండుగా నీరూపం నిను తలుచుకొనడమే నా ధ్యేయం నా కనులనిండుగా నీరూపం నిను తలుచుకొనడమే నా ధ్యేయం నీ ఆనందమే నా సంతోషం నా ప్రేమే ధన్యం కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి హంసలాగ వేదిక కొచ్చె చంద్రబింబ వదనం మేలతాళం మ్రోగగా వధువునకు తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు మేలతాళం మ్రోగగా వధువునకు తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు ఈ పేద హృదయమే దీవించ పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manasupadi Manasupadi Manmadhudu Manasupadi Manasupadi Manasupadi Manmadhudu Manasupadi Nee Kosam Puttaade Varudugaa Vachchaade Nee Kosam Puttaade Varudugaa Vachchaade Manasupadi Manasupadi Marumalle Manasupadi Nee Kosam Puttenule Vadhuvugaa Nilichenule Nee Kosam Puttenule Vadhuvugaa Nilichenule Naa Gundele Aatasthalamugaa Egiregiri Aatalu Aadina Chinnaarivi Neeve Talli Kalyaanavela Mustaabayyi Pellikodukuto Muchchatalaadi Aanandame Jeevitamantu Saagu Gorintatho Muggulu Petti Manikattuku Gaajulu Todigi E Rojaa Chetiki Rojaa Puvvandinchu Gorintatho Muggulu Petti Manikattuku Gaajulu Todigi E Rojaa Chetiki Rojaa Puvvandinchu Nee Varudu Repu Venchestaadu Thana Prema Neeku Panchistaadu Nee Pelli Vedikanu Ne Veyya Aa Varudu Cheyi Nee Kandiyya Nee Thandri Madi Uyyaalalu Ugaa Aa Manasuloni Prema Neeku Cheppaledu Cheppabovunantalonaa Pedavi Medalaledu Manasuloni Prema Neeku Cheppaledu Cheppabovunantalonaa Pedavi Medalaledu Aadukunna Daivam Aasha Teercha Nenu Aashissulu Andistunnaa Kantaneerutonu Naa Kanulanindugaa Nirupam Ninu Taluchukonadame Naa Dhyeyam Naa Kanulanindugaa Nirupam Ninu Taluchukonadame Naa Dhyeyam Nee Aanandame Naa Santosham Naa Preme Dhanyam Kalakaalam Vardhillu Vardhillu Kalakaalam Manasupadi Manasupadi Manmadhudu Manasupadi Manasupadi Manasupadi Manmadhudu Manasupadi Nee Kosam Puttaade Varudugaa Vachchaade Nee Kosam Puttaade Varudugaa Vachchaade Manasupadi Manasupadi Marumalle Manasupadi Nee Kosam Puttenule Vadhuvugaa Nilichenule Nee Kosam Puttenule Vadhuvugaa Nilichenule Kaluva Kallakemo Kaatukanu Teerchi Kaarumabbu Kurulalona Mogalipulu Perchi Kaluva Kallakemo Kaatukanu Teerchi Kaarumabbu Kurulalona Mogalipulu Perchi Viluva Kattaleni Manulu Enno Daalchi Hamsalaaga Vedika Kochche Chandrabimba Vadanam Melataalam Mrogagaa Vadhuvunaku Taalibottu Kattele Pellikoduku Melataalam Mrogagaa Vadhuvunaku Taalibottu Kattele Pellikoduku E Peda Hrudayame Deevincha Pulajalle Kuriyu Vardhillu Kalakaalam Manasupadi Manasupadi Manmadhudu Manasupadi Manasupadi Manasupadi Manmadhudu Manasupadi Nee Kosam Puttaade Varudugaa Vachchaade Nee Kosam Puttaade Varudugaa Vachchaade Manasupadi Manasupadi Marumalle Manasupadi Nee Kosam Puttenule Vadhuvugaa Nilichenule Nee Kosam Puttenule Vadhuvugaa Nilichenule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Premikula Roju
  • Cast:  Kunal,Sonali Bendre
  • Music Director:  A.R.Rahman
  • Year:  1999
  • Label:  NA