• Song:  Daandiyaa aatalu
  • Lyricist:  A M Ratnam
  • Singers:  unni menon,Sree Kumar,Kavitha Krishnamurty

Whatsapp

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ నిన్ను చూసి నన్ను నేను మరిచి చెప్పలేదు మూగబోయి నిలిచి మనసులోన దాగువున్న ఆ మాట తెలిసిందా నిన్ను చూసి నాలో నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా ఓ కాటుకల్లే నేను కనుల చేరుకుంటా కాటుకల్లే నేను కనుల చేరుకుంటా పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా ఓ కళ్లలోన కాటుక కరిగిపోవునంట కురులలోన పువ్వులన్నీ వాడిపోవునంట నీ ప్రేమ హృదయమే పొందేనా తాళిబొట్టు నీకు నే కట్టేనా ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా ప్రేమ చూపులో ఉంది మహత్వం ప్రేమ భాషలో ఉంది కవిత్వం ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం ప్రేమ సృష్టికే మూలపురుషుడు ప్రేమ జీవులకు పూజనీయుడు ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం ఓ నా మనససు నీలో దాచి ఉంచినాను ఆ మనససు క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను ఓ నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి మీకు తోడు మేముంటాము నేస్తమా జంకులేక ప్రేమించండి నేస్తమా మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Daandiyaa aatalu aada Saradaa paatalu paada Gujaraat paduchulu aada Priyude chelikai chuda Cheli kanipinchenaa kanuchaatuga naaku Tana prema cheppenaa enaadu Cheli kanipinchenaa kanuchaatuga naaku Tana prema cheppenaa enaadu Tana jaademito teliyaleka naaku Gundello gubulu puttenaa Tana jaademito teliyaleka naaku Gundello gubulu puttenaa Daandiyaa aatalu aada Saradaa paatalu paada Gujaraat paduchulu aada Priyude chelikai chuda Ninnu chusi nannu nenu marichi Cheppaledu mugaboyi nilichi Manasulona daagivunna Aa maata Thelisindaa Ninnu chusi nannu nenu marichi Asalu maata cheppakundaa daachi Kallatoti saiga chesi cheppaale Telisindaa Ooooo Kaatukalle nenu kanula cherukuntaa Kaatukalle nenu kanula cherukuntaa Pulavole virisi nenu kurulanallukuntaa O kallalona kaatuka karigipovunanta Kurulalona puvvulanni vaadi povunanta Ni prema hrudayame pondenaa Taalibottu niku ne kattenaa E maata maatrame nijamaite Naa janme dhanyam Naa prema neevele Naa prema neevele Daandiyaa aatalu aada Saradaa paatalu paada Gujaraat paduchulu aada Priyude chelikai chuda Cheli kanipinchenaa kanuchaatuga naaku Tana prema cheppenaa enaadu Cheli kanipinchenaa kanuchaatuga naaku Tana prema cheppenaa enaadu Tana jaademito teliyaleka naaku Gundello gubulu puttenaa Tana jaademito teliyaleka naaku Gundello gubulu puttenaa Prema chupulo undi mahatvam Prema bhashalo undi kavitvam Premimchutalo unnadi daivatvam daivatvam Prema srushtike mulapurushudu Prema jeevulaku pujaniyudu Premalenide emauno e lokam bhulookam Oooo ooo Naa manusu neelo dachi unchinaanu Aa manasu kshemena telusukonuta vachanu O ni manasu padilangaa daachi unchinaanu Naakante ni manase naa panchapraanaalu Hrudayaalu rendani analevu Idi needinaadani kanalevu E maata maatrame nijamaite Naa janme dhanyam Naa prema neevele Naa prema neevele Yuvati yuvakula kalayika kosam Vachchenu nedoka raatiri Daandiya anu oka raatiri Yuvati yuvakula kalayika kosam Vachchenu nedoka raatiri Daandiya anu oka raatiri Meeku todu memumtaamu nestamaa Jankuleka preminchamdi nestamaa Me valana bhuvilo premalu vardhillaali Me valana bhuvilo premalu vardhillaali Me valana bhuvilo premalu vardhillaali Me valana bhuvilo premalu vardhillaali Me valana bhuvilo premalu vardhillaali Me valana bhuvilo premalu vardhillaali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Premikula Roju
  • Cast:  Kunal,Sonali Bendre
  • Music Director:  A.R.Rahman
  • Year:  1999
  • Label:  NA