• Song:  Ninna Leni
  • Lyricist:  Krishna Madineni
  • Singers:  Karthik

Whatsapp

నిన్న లేని కంటి చూపులేవో నన్ను చంపుతున్నాయ్ ఇవాలనే నిన్న లేని చిన్నీ నవ్వులేవో నన్ను తాకుతున్నాయ్ ఈవేలనే  ఏ నిమిషంలొ చూసానొ అప్పుడే మరిచాను నన్నే ఆ చూపులో నాతోటే పలుకుతున్న వేల మాటలెన్నో ఓ దేవతలాంటి అందం తరగదిగదిలో పాటం చెబుతూ సమయం గడిపేస్తుందే తానే ఉంటే ఈ జీవితమంత ఓ రోజులాగ కరిగిపోదా హ హ హ హహ హహ హ  నిన్న లేని కంటి చూపులేవో నన్ను చంపుతున్నాయ్ ఇవాలనే నిన్న లేని చిన్నీ నవ్వులేవో నన్ను తాకుతున్నాయ్ ఈవేలనే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ninna leni kanti choopulevo Nannu champuthunna ivvalanne Ninna leni chinni navvulevo Nannu taakuthunna ee veylanne Ye nimishaamlo chusaano Appude marichaanu nanne Aa choopulo naathote palukuthunna Vela maatalenno Oh devatalaanti andam taragadi gadhilo Paatam chebuthu samayam gadipestaunde Taane unte ee jeevithamantha Oh rojulaga karigipodha ha ha ha Ninna leni kanti choopulevo Nannu champuthunna ivvalanne Ninna leni chinni navvulevo Nannu taakuthunna ee veylanne

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Premam
  • Cast:  Anupama Parameshwaran,Madonna Sebastian,Naga Chaitanya Akkineni,Shruthi Hassan
  • Music Director:  Gopi Sunder,Rajesh Murugesan
  • Year:  2016
  • Label:  Aditya Music