• Song:  Ennosarlu
  • Lyricist:  Vanamali
  • Singers:  Sachin Warrier

Whatsapp

ఎన్నోసార్లు నా పేరే విన్న ఇంతందంగా నీ నోటే వింటూ ఉన్న ప్రపంచానికే ఒకింత అస్సోయోచేయోపన్తా మహా సుందరే తనంత పేరు పెట్టి పిలిచేసింది ఆ పిల్లే నన్ను అందరిలో ఊరుగుండె బాదుకుంది నా లక్ -ఏ చూసి బాధలో కుర్ర పిల్ల గుండెలోన కుర్చీవేసి సెటిల్ -ఐపోంది ఇలాంటప్పుడే రవంత ఎలా నమ్మడం ఇదంతా అనే డౌట్ -ఉ లే ఎదంతా తనతోనే లోకం ఇంకా నాకని అనుకుంది మనసే మారేనా కలలాగా వఛ్చి చేరుతుందని తెలిపిందే నాతో నిదురయినా ఆకాశం చూడని వెన్నెల అలల నాకోసం దూకేను ఇలా తన గుండెల లోతుకి చూపుల వాలా విసిరే నాకైయ్యేలా ప్రపంచానికే ఒకింత అస్సోయొచ్చేయోపన్థ మహా సుందరే తనంత పేరు పెట్టి పిలిచేసింది ఆ పిల్లే నన్ను అందరిలో ఊరుగుండె బాదుకుంది నా లక్ -ఏ చూసి బాధలో కుర్ర పిల్ల గుండెలోన కుర్చీవేసి సెటిల్ -ఐపోంది ఇలాంటప్పుడే రవంత ఎలా నమ్మడం ఇదంతా అనే డౌట్ -ఉ లే ఎదంతా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ennosarlu naa pere vinna Inthandanga nee note vintu unna Prapanchanike okintha assoyocheyopanatha Maha sundare thananta Peru petti pilichesindhi Aa pille nannu andarlo Oorugunde baadukundhi Naa luck-e choosi baadhalo Kurra pilla gundelona Kurchivesi settle-aipona Ilantappude ravantha Ela nammadam idantha Aney doubt-u le yedantha Thanathone lokam inka naakani Anukunda manase maarena Kalalaaga vachchi cheruthundani Telipindhe naatho niduraina Aakaasham choodani vennela alala Naakosam dookenu ila Tana gundela lothuki choopula vala Visira naakaiyyela Prapanchanike okintha assoyoccheyopanatha Maha sundare tananta Peru petti pilichesindhi Aa pille nannu andarlo Oorugunde baadukundhi Naa luck-e choosi baadhalo Kurra pilla gundelona Kurchivesi settle-aipona Ilantappude ravantha Ela nammadam idantha Aney doubt-u le yedantha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Premam
  • Cast:  Anupama Parameshwaran,Madonna Sebastian,Naga Chaitanya Akkineni,Shruthi Hassan
  • Music Director:  Gopi Sunder,Rajesh Murugesan
  • Year:  2016
  • Label:  Aditya Music