• Song:  Nava Manmadhuda
  • Lyricist:  Samavedham shanmukha shastri
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

నవమన్మధుడా అతిసుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియా మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు గోరు వెచ్చని ఊపిరి వెయ్యి వేణువులూదగా తొలి ముద్దు చిందించేనే వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లని హాయిగా బిగి కౌగిలందించేనే రతి రాగాలే శృతి చేశాడే జత తాళాలే జతులాడడే తనువంతా వింత సంగీతమేదో పలికే అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియా మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపేనే నిలువెల్లా తారాడేనే చాటు మాటుల చోటులో ఘాటు కోరిక లూపేలే ఒడి చేరి తలవాల్చేనే జడ లాగాడే కవ్వించాడే నడుంఒంపుల్లో చిటికేశాడే అధరాలతోనే శుభలేఖ రాసే మారుడే చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు నవమన్మథుడా అతిసుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియా మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Navamanmadhuda Athisundaruda Nuvu Choosina Aa Ghanudu Akka Yevare Athagaadu Itte Nee Manasunu Dochaadu Sriraaghavuda Priya Maadhavuda Nuvu Valachina Aa Priyudu Chelli Yevare Athagaadu Thulle Nee Vayasuku Jathagaadu Goru Vechani Oopire Veyyi Venuvuloodaga Tholi Muddu Chindinchene Veenameetina Teeruga Ollu Jallani Haayiga Bigi Kougilandinchene Rathi Raagaale Sruthi Chesaade Jatha Taalale Jathulaadade Tanuvantha Vintha Sangeethamedo Palike Akka Yevare Athagaadu Itte Nee Manasunu Dochaadu Sriraaghavuda Priya Maadhavuda Nuvu Valachina Aa Priyudu Chelli Yevare Athagaadu Thulle Nee Vayasuku Jathagaadu Vaadi Choopula Daaditho Vedi Aaviri Repene Niluvella Taaradene Chaatu Maatula Chotulo Ghaatu Korika Loopele Odi Cheri Thalavaalchene Jada Laagade Kavvinchaade Nadumompullo Chitikesaade Adharaalathone Subhalekha Raase Marude Chelli Yevare Athagaadu Thulle Nee Vayasuku Jathagaadu Navamanmadhuda Athisundaruda Nuvu Choosina Aa Ghanudu Akka Yevare Athagaadu Itte Nee Manasunu Dochaadu Sriraaghavuda Priya Maadhavuda Nuvu Valachina Aa Priyudu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli Sandadi
  • Cast:  Deepti Bhatnagar,Ravali,Srikanth
  • Music Director:  M M Keeravani
  • Year:  1996
  • Label:  Aditya Music