• Song:  Chikkaledu
  • Lyricist:  Chandrabose
  • Singers:  M.M Keeravani,Mano

Whatsapp

బిక్కు బిక్కు బిక్కుమంటూ వంట ఇంట నక్కాము లాక్కు మాకు దక్కునంటూ ఇక్కడొచ్చి పడ్డాము కొంటెదాని జాడలేక గంట చేతపట్టాము పిట్టనేడు కానరాక పిండి రుబ్బుతున్నాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచుకీ చెప్పరాని ఆశలన్నీ హుష్ కాకి చిక్కలేదు చిన్నదాని ఆచుకీ చెప్పరాని ఆశలన్నీ హుష్ కాకి దప్పళాలు గుప్పుమంటూ గొప్పగుంది మావంట అప్పడాలు చేయకుండా తప్పలేదు ఈ పూట మక్కువైన చేక్కిలాలు సుబ్బరంగా బొబ్బట్లు చక్కనైన చుక్కకొరకు లెక్కలేని ఇక్కట్లు పెరుగు పచ్చడి పులిహోర పొంగలి సాపాటు రెప్పపాటులో రెడీ నాభి సుందరి నాలోని ఊపిరి వరించి చేరుటెప్పుడొ ఒడి స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము రోస్టులోన టెస్టులెన్నో రెస్టులేక నింపినాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచుకీ చేప్పలేని ఆశలన్నీ హుష్ కాకి చిక్కలేదు చిన్నదాని ఆక్యూకి చేప్పలేని ఆశలన్నీ హుష్ కాకి చిటికెలోనే సిద్ధమయ్యే జాంగిరిలు ఎంచక్కా గుటకలోన కరిగిపోవు గులాబ్ జాము ఈ పక్క పాలకోవా పంచాదార పాయసాలు ఓపిగ్గా పెళ్ళివిందులోకి వండి వార్చినాము భేషుగ్గా నేతి బూరెలు లేలేత గారెలు భలేగా కొలువుతీరి ఉన్నవి పూతరేకులు కచోరి అరిసెలు ఊరించి రుచులు పెంచుతున్నవి మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము స్వచ్ఛమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము చిక్కలేదు చిన్నదాని ఆచుకీ చేప్పలేని ఆశలన్నీ హుష్ కాకి రుబ్బి రుబ్బి రుబ్బలేక హబ్బబ్బో బొబ్బలెక్కి చేతులన్నీ ఓయబ్బో పిల్లమాటదేవుడెరుగు బామ్మర్ది ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bikku Bikku Bikkumamtu Vamta Imta Nakkaamu lakku Maaku Dakkunamtu Ikkadocchi Paddaamu komtedaani Jaadaleka Gante Cetapattaamu pittanedu Kaanaraaka Pindi Rubbutunnaamu Ayinaa Cikkaledu Cinnadaani Aachuki cheppaleni Aashalanni Hush Kaaki chikkaledu Chinnadaani Aachuki cheppaleni Aashalanni Hush Kaaki Dappalaalu Guppumamtu Goppagundi Maavanta appadaalu Ceyakundaa Tappaledu I Puta makkuvaina Chekkilaalu Subbaramga Bobbatlu cakkanaina Chukkakoraku Lekkaleni Ikkatlu Perugu Pachadi Pulihora Pomgali saapaatu Reppapaatulo Redi naabhi Sumdari Naaloni Upiri varimci Ceruteppudo Odi Switulenno Haatulenno Dhitugaane Vamdinaamu rostulona Testulenno Restuleka Nimpinaamu Ayinaa Cikkaledu Chinnadaani Aacuki cheppaleni Aashalanni Hush Kaaki chikkaledu Chinnadaani Aacuki cheppaleni Aashalanni Hush Kaaki Chitikelone Siddamayye Jaamgirilu Emchakkaa gutakalona Karigipovu Gulaab Jaamu E Pakka paalakova Pamcadaara Paayasaalu Opiggaa pellivimduloki Vamdi Vaarcinaamu Bheshuggaa Neti Burelu Leleta Gaarelu bhalegaa Koluvutiri Unnavi putarekulu Kacori Ariselu urimci Ruculu Pencutunnavi Maccha Unna Maayaledi Vetakocci Veginaamu swaccamaina Neyyilona Vantakaalu Vepinaamu Chikkaledu Chinnadaani Aachuki cheppaleni Aashalanni Hush Kaaki Rubbi Rubbi Rubbaleka Habbabbo bobbalekki Chetulanni Oyabbo pillamaatadevuderugu Baammardi ollu Hunamayyi Durada Tirimdi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli Sandadi
  • Cast:  Deepti Bhatnagar,Ravali,Srikanth
  • Music Director:  M M Keeravani
  • Year:  1996
  • Label:  Aditya Music