• Song:  Paparayudu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Hemachandra,Satyan

Whatsapp

ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు మన ఊరికొచ్చ్చాడు మనవాడైపోయాడు మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు చెడుతో చెడుగుడాడుకుంటాడు పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు ఆ ఇటంట్టొడుగాని ఊరుకొక్కడుంటే చీకు చింతల్లని తీరిపోయినంటె చీకటన్నమాట పారిపోయినంటే హం ఎదవలకే ఎదవ పనికిమాలిన చవట తాగుబోతు కుయ్యా తిరుగుబాటు జెఫ్ఫా పోలీస్ డ్రెస్సులో ఉన్న 420 గాడని అరేయ్ భూమికి జానెడు భూలోక వీరుడు చూపులకి మామూలోడు ఈ మొనగాడు చాలానే సరుకు ఉన్నోడు మీసాల్లేని మెగా ధీరుడు సూరుడు సూపర్ మాన్ టైప్ ఏ వీడు జనాల ముందు సింపుల్ మాన్ అనిపిస్తాడు తన బలమేంటో తనకే తెలియని అల్ ఇన్ వన్ ఆంజనేయుడు చేసిన మంచిని మర్చిపోయీహ్ గజినీ కజిన్ ఎహ్ వీడు తరవాత తరవాత ఏంటీ కొట్టు పాప రాయుడు పాప రాయుడు పాప రాయుడు పాప రాయుడు హా పై పై లుక్స్ చూసి వేసుకున్న డ్రెస్సు చూసి మనిషిని వెయ్యరాదు అంచనా సమయం వఛ్చినపుడే సరిగ్గా తెలుస్తుంది ఎవడిలో ఎంతుందోఅ స్టామినా సిక్స్ పాకు బాడీ లేకపోయినా పాపారాయుడి సింగల్ హ్యాండు చితకేస్తాది కట్ అవుట్ చూస్తే కామెడీగా గున్నా ఈ పోటుగాడు కంటి చూపు నరికేస్తాది ఈరగేస్తాది తరవాత తరవాత ఏంటీ కొట్టు నిన్నా మొన్న నీ పైన మెటికలిరిచారు ఈ ఊరి జనాలు అరె ఇప్పుడైతే పిలిచి నీకు పిల్లనిస్తారు నిన్న చూస్తే దగా కోరు ఇయ్యాలేమో అయ్యగారు చి పో అని తిట్టి నోళ్లే సలాం సలాం అని అన్నారు చుట్టూ పక్క పదుళ్ళలో ఏ సమస్య వచ్చ్చినా ఇకపై నువ్వే దిక్కు దేవుడూ వాళ్ళూ వీళ్లోఛ్చి కాళ్ళ వెళ్ళా పడినా అసలెయ్ నోదాలకు ఎప్పుడు అండ దండై మా తోడు నువ్వే లేకుంటే మమ్మల్ని కాపాడేదెవరు బతికున్నప్పుడే బంగారు విగ్రహం సెంటర్ లో నిలబెట్టేదం శ్రీ పాపా గారి గొప్పతనం టామ్ టామ్ వేదం హోలీ దీపావళి లాగేయ్ తన పుట్టినరోజు పండగల జరిపిం చేద్దాం దాని పేరు పాపావళి అని పండగ చేదాం చంధలెన్నో పోగు చేసి పాలరాతి గుడి కటిద్దాం పాపారాయుడుని వీరగాధను స్కూలు పాఠం చేదాం తరవాత తరవాత ఏంటి కొట్టుఊహ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ekkado puttaadu ekkado perigaadu Mana oorikochchaadu manavaadaipoayaadu Machchalaeni chandrudu Manchitho mandutunna sooryudu Chedutho chedugudaadukuntadu Paapaaraayudu Paapaaraayudu Paapaaraayudu Aan intantonugani oorukkodunte Chilugu chintallani theeripoyinante Chikatannamate paripoyinante han Edavalakae edava Panikimaalna chavata Taaguboatu kuyyaa Tiruguboatu jeffaa Police dressuloa unna 420 gaadani Arey bhoomiki jaanedu bhooloaka veerudu Chupuluki na mogudu Ee monagaadu chalane saruku unnodu Meesaalleni maga dheerudu soorudu Superman typeey veedu Jaanala mundhu simple man anipisthadu Tana balamentoa tanakae teliyuni All in one aanjanaeyudu Chaesina manchini marchipoyeeh Gajinee cousin eh veedu Tharavatha Tharavathaa entee kottu Paaparaayudu Paaparaayudu Paaparaayudu Paaparaayudu Haa Pai pai luksu choosi vesukunna dressu choosi Manishini veyyaradu anchanaa Samayam vachchinapudae sariggaa telustundi Evadilo entundoa staaminaa Group Vocals Sixsu paku baadee laekapoayinaa Paapaaraayudi single handu chitakaestaadi Cut out chooste comedyigaa gunnaa Ee potugaadi kanti choopu narikaestaadi Eeragestadhi Tharavatha tharavatha entee kottu Ninnaa monna nee paina metikalirichaaru Ee oori janaalu Are ippudaite pilichi neeku pillanistaaru Ninna chooste dagha koru Iyyaalaemo ayyagaaru Che po ani thiti nolle salaam salaam ani annaru Chuttu pakka padoollaloa ae samasya vachchinaa Ikapai nuvvae dikku daevudoo Vaalloo veellochchi kalla vellaa padinaa Asaley nodhalaku eppudu Anda dandhai ma thodu nuvve lekunte Mammalni kaapaadedevvadu Batikunnappude bangaru vigraham Center lo nilabettedham Sri papa gari goppathanam tom tom vedham Holi deepaavali laagey thana puttinroaju Pandaga la jaripin cheddham Dhani peru Paapaavali ani pandaga chedham Chandhalenno poghu chesi Paalarathi gudi katiddham Paparayuduni veeragadha nu Schoola patam chedham Tharavatha Tharavta enti kottuuh

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Panjaa
  • Cast:  Pawan Kalyan,Sarah-Jane Dias
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2011
  • Label:  Aditya Music