• Song:  Ela Ela
  • Lyricist:  Chandrabose
  • Singers:  Swetha Pandit ,Haricharan

Whatsapp

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా ఎడారియిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొందా జన్మ మరల ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా ఎడారియిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా నిన్నలోని నిమిషమైన గురుతు రాధే ఈక్షణం నీటిలోని సంబరాన ఉరకలేసే జీవనం ఈ స్నేహమే వరం ఈ భావమే నిజమ్ ఇది తెలుపబోతే భాష చల్లేదెలా నా భాషలోన తియ్యందనం నా బాటలోనా పచ్చందనం పసి పాపలాగా నవ్వే గుణం నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలో నే చేరాలని నూరేళ్ల పయనాలు చేయాలని ఈ పరవశంలోన నిలిచా ప్రాణ శిలలా ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా ఎడారియిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొందా జన్మ మరల ఐ వన్నా హోల్డ్ యు ఐ వన్నా హోల్డ్ యు ఇన్ మా హార్ట్ ఐ వన్నా హోల్డ్ యు ఐ వన్నా హోల్డ్ యు ఇన్ మా హార్ట్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ela Ela Ela Ela Naalo Kalaa Choopedhelaa Edaarilo Godharila Naalo Alaa Aapedhelaa Ee Maayani Nammedhi Elaa Ee Maatani Cheppedhela Nee Parichayam Lona Pondha Janma Marala Ela Ela Ela Ela Naalo Kalaa Choopedhelaa Edaarilo Godharila Naalo Alaa Aapedhelaa Ninnaloni Nimishamaina Guruthu Raadhe Eekshanam Netiloni Sambaraana Vurakalese Jeevanam Ee Snehame Varam Ee Bhaavame Nizam Idhi Thelupabhothe Bhasha Challedela Naa Bhashalona Theeandhanam Naa Bhatalona Patsandhanam Pasi paapalaaga Navve Gunam Nee Valle Nee Valle Valigindhi Naa Needa Nee Needalo Ne Cheraalani Noorela Payanaalu Cheyaalani Ee Paravasam Lona Nilicha Prana Shilala Ela Ela Ela Ela Naalo Kalaa Choopedhelaa Edaarilo Godharila Naalo Alaa Aapedhelaa Ee Maayani Nammedhi Elaa Ee Maatani Cheppedhela Nee Parichayam Lona Pondha Janma Marala I wanna hold you I wanna hold you in my heart I wanna hold you I wanna hold you in my heart

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Panjaa
  • Cast:  Pawan Kalyan,Sarah-Jane Dias
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2011
  • Label:  Aditya Music