• Song:  Nuvve Naa Swasa
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

నువ్వే నా శ్వాసా మనసున నీకై అభిలాషా బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశా ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాసా మనసున నీకై అభిలాషా పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు తారల్లో మెరుపులన్ని దోసిలిలో నింపావు మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాసా మనసున నీకై అభిలాషా సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయ లయలని ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvve naa shwasaa Mansuna neekai Abhilashaa Brathukaina neethoney Chithikina neethoney Vethikedi ne ninnenani Cheppaalani chinni aashaa Oo priyathamaa oo priyathamaa Nuvve naa shwasaa Mansuna neekai Abhilashaa Poovullo parimalaanni Parichayame cheshaavu Taarallo merupullanni Dosililo nimpaavu Mabbullo chinukulanni Manasulona kuripinchaavu Navvullo navalokaanni Naa munde nilipinaavuga Nee gnapakaalanni Ey janmalonaina Ne maruvalenani neetho Cheppalani chinni aasha Oo priyathamaa oo priyathamaa Nuvve naa shwasaa Mansuna neekai Abhilashaa Suryunitho pamputhunna Anuraagapu kiranaanni Gaalulatho pamputhunna Aaradhana raagaanni Yerulatho pamputhunna Aaratapu pravaahaanni Daarulatho pampistunna Aluperugani hrudhaya layalani Ey chota nuvvunaa Nee koraku choosthunna Naa prema sandhesam vini Vastaavani chinni aasha Oo priyathamaa oo priyathamaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okariki Okaru
  • Cast:  Aarthi Chhabria,Sriram
  • Music Director:  M M Keeravani
  • Year:  2003
  • Label:  Aditya Music