• Song:  Ekkadunnavamma
  • Lyricist:  Chandrabose
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా దేశం కాని దేశంలో సాగరం లాంటి నగరంలో ఎప్పుడు ఎదురొస్తావో నా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో సుబ్బలక్ష్మి గుంటూరు సుబ్బలక్ష్మి పిచ్చుక సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి సుబ్బలక్షి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకూరి సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని సుబ్బలక్ష్మి బెల్లంకొండ సుబ్బలక్ష్మి సాహ సుబ్బలక్ష్మి గూడూరీ ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో మేని ఛాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో రూపురేఖలోకటే తెలుసు ఊరువాడ ఏమిటో మాట మధురిమొకటే తెలుసు ఫోన్ నెంబర్ ఏమిటో అక్కడి చిలకను అడిగితె నువు సప్త సముద్రాలవతల ఉంటున్నావని చెప్పిందే మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ ఇంగ్లీష్ చిలకా నీ ఆచూకీ తెలుపగా లేకుందే ఎవరిని అడగాలీ ఎలా నిను చేరాలీ సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి సుబ్బలక్ష్మి మణగూరి సుబ్బలక్ష్మి కోన సుబ్బలక్ష్మి నండూరీ ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా ఫస్ట్ టైం డైల్ చేయగ అష్టలక్ష్మి పలికెరా రెండో సారి రింగు చేయగ రాజ్యలక్ష్మి దొరికెరా హోయ్ మరో మారు ట్రయల్ వేయగ మహాలక్ష్మి నవ్వేరా సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మ తిట్టేరా ఎదురు దెబ్బలే తగిలినా నే పట్టువదలని విక్రమార్కుడికి మాస్టరునవుతాలే కరిమబ్బులెన్ని నను కమ్మినా నా నిచ్చెలి నింగికి నిచ్చెన వేసి చేరువవుతాలే నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమా సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినేని సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల సుబ్బలక్ష్మి భోగినేని సుబ్బలక్ష్మి మిద్దె సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్ట సుబ్బలక్ష్మి కైకాల ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ekkadunnaavammaa O priyatamaa Edi anukonammaa Nee chirunaamaa Desam kaani desamlo Saagaram laanti nagaramlo Eppudu edurostaavo Naa edapai eppudu niduristaavo Subbalakshmi guntooru Subbalakshmi picchukaa Subbalakshmi sunkara Subbalakshmi koochipoodi Subbalakshi gurajaada Subbalakshmi cherukoori Subbalakshmi daggubaati Subbalakshmi posaani Subbalakshmi bellamkonda Subbalakshmi saaha Subbalakshmi goodooree Ekkadunnaavammaa O priyatamaa Edi anukonammaa Nee chirunaamaa Asalu peru okate telusoo Kosaru peru emito Meni chaaya okate telusoo Unna chotu emito Roopurekhalokate telusoo Ooruvaada emito Maata madhurimokate telusoo Phone number emito Akkadi chilakanu adigite Nuvu sapta samudraalavatala Untunnaavani cheppinde Mari ikkadikocchee vaalite E english chilakaa nee aachookee Telupaga lekunde Evarini adagaalee Elaa ninu cheraalee Subbalakshmi maagunta Subbalakshmi daasari Subbalakshmi vaasireddi Subbalakshmi medikonda Subbalakshmi gorantla Subbalakshmi vellanki Subalakshmi pagadaala Subalakshmi kommoori Subalakshmi managoori Subbalakshmi kona Subbalakshmi nandooree Ekkadunnaavammaa O priyatamaa Edi anukonammaa Nee chirunaamaa First time dial cheyagaa Ashtalakshmi palikeraaa Rendo saari ringu cheyagaa Raajyalakshmi dorikeraa Ho maro maaru trial veyagaa Mahaalakshmi navveraa Subbalakshmi maata yettagaa Subbaayamma titteraa Yeduru debbale tagilinaa Ne pattuvadalanee vikramaarkudiki Maastarunavutaale Karimabbulenni nanu kamminaa Naa niccheli ningiki nicchena vesi Cheruvavutaale Nammakamundammaa Ninu kalupunu naa premaa Subbalakshmi bogavalli Subbalakshmi akkineni Subbalakshmi nekkanti Subbalakshmi aakula Subbalakshmi bhogineni Subbalakshmi midde Subbalakshmi bommakanti Subbalakshmi tanikella Subbalakshmi boyina Subbalakshmi katta Subbalakshmi kaikaala Ekkadunnaavammaa O priyatamaa Edi anukonammaa Nee chirunaamaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okariki Okaru
  • Cast:  Aarthi Chhabria,Sriram
  • Music Director:  M M Keeravani
  • Year:  2003
  • Label:  Aditya Music