• Song:  Neelo Unadi
  • Lyricist:  kulasekhar
  • Singers:  Usha,R.P Patnaik

Whatsapp

నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే మన జంటని అది అందుకే కలిపిందిలే నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా సేద తీరితే ప్రియురాలి నీడలో బాధలన్న మాటలింక చేరలేవులే మాటలాడితే మనసైన వాడితో మండుటెండ మంచులాగ మారుతుందిలే వలపుల మహిమకు అడగని వరములు ఎదురుగ నిలిపెను నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా ఊపిరుండగా నిను వీడిపోనని ఆలయాన ఆన వేసి చూపుతానులే ప్రేమ జంటని విడదీయరాదని దేవుడైన గీత గీసి ఆపుతానులే చరితలో మన కథ నిజముగ నిలుచును యుగములు గడిచిన నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే మన జంటని అది అందుకే కలిపిందిలే నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neelo vunnadhi Nenena nenena nenena Mana iddharidhi Premena premena premena Mana premalo nijamannadhi Koluvundhi le Mana janta ni adhi andhuke Kalipindhi le Neelo vunnadhi Nenena nenena nenena Mana iddharidhi Premena premena premena Sedha theerithe Priyuraali needalo Baadhalanna matalinka Cheralevu le Maataladithe Manasaina vaaditho Mandutenda manchu laaga Maaruthundhi le Valapula mahimaku Adagani varamulu Yeduruga nilipenu Neelo vunnadhi Nenena nenena nenena Mana iddharidhi Premena premena premena Oopirundaga Ninu veediponani Aalayana aana vesi Chooputhanu le Prema jantani Vidadeeyaradani Devudaina geetha geesi Aaputhanu le Charithalo mana katha Nijamuga niluchunu Yugamulu gadichina Neelo vunnadhi Nenena nenena nenena Mana iddharidhi Premena premena premena Mana premalo nijamannadhi Koluvundhi le Mana janta ni adhi andhuke Kalipindhi le Neelo vunnadhi Nenena nenena nenena Mana iddharidhi Premena premena premena

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nijam
  • Cast:  Mahesh Babu,Rakshita
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music