• Song:  Illage Illage
  • Lyricist:  kulasekhar
  • Singers:  Usha,R.P Patnaik

Whatsapp

ఇలాగె ఇలాగె ఇలాగె నిన్నే చేరుకుంటానిలాగే ఇదే ప్రేమని మరేం కాదని ప్రియా సూటిగా చెప్పలేవా కలేం కాదని ఎదే నీదని ఇలా గుండెలో వాలిపోవా ఇలాగె ఇలాగె ఇలాగె నిన్నే చేరుకుంటానిలాగే గాలిలో నీ పేరుని రాసి ఊహలో నీ చెయ్యిని తాకి ఎంతగా మురిసిందో చూడు అయ్యో పాపం నాలో ప్రేమా ఏమిటో ఈ తియ్యని భాధ మౌనమే బదులనుకోలేవా మాటలే మరి సరిగా రావు ఏమయ్యిందో నాకివేళ వూళ్ళో వాలు దిన్నేనయ్యో ప్రేమంటారు అవునా నాకు చెప్పేవారు లేనే లేరు మరీ మొయ్యకు కధే అల్లకు ప్రియా నీకు చెప్పాను నేను ఇదే ప్రేమని ఇవాళే కదా నిజం తెలుసుకున్నాను నేను ఇలాగె ఇలాగె ఇలాగె నిన్నే చేరుకుంటానిలాగే ఇప్పుడే ఓ వింతని చూసా చెప్పినా నువ్వు నమ్మవు తెలుసా నమ్మితే ఒకసారి ఇటు చూడు నాలో వుంది నువ్వే తెలుసా ఇందులో అరే వింతేముంది ముందుగా ఇది రాసేవుంది అంతగా ఆ మాటకి వస్తే నాలో వుంది నువ్వే తెలుసా నువ్వు నేను ఏకం అయితే ఏమవుతుంది లోకం లోనే వేరే కాని ప్రేమవుతుంది నిజం చెప్పనా చెలి ఎప్పుడో మదే మీటి పోయింది ప్రేమ ఇలా హాయిగా మరి తీయగా అలై తాకి పోయింది ప్రేమ ఇలాగె ఇలాగె ఇలాగె ప్రేమించేసుకుందాం ఇలాగె ఇలాగె ఇలాగె ఇలాగె ప్రేమించేసుకుందాం ఇలాగె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ilage ilage ilage Ninne cherukuntanilage Idhe premani marem kaadhani Priya sootiga cheppaleva Kalem kaadhani yedhe needhani Ila gundelo vaalipova Ilage ilage ilage Ninne cherukuntanilage Gaali lo ni peruni raasi Oohalo ni cheyyini thaaki Yenthaga murisindho chudu Ayyo papam nalo premaa Yemito ee thiyyani bhadha Mouname badhulanukoleva Maatale mari sariga raavu Yemayyindho naakivela Vullo vaallu dhinnenayyo premantaaru Avuna naaku cheppevaru lene leru Mari moyyaku kadhe allaku Priya neeku cheppaanu nenu Idhe premani ivaale kadha Nijam thelusukunnanu nenu Ilage ilage ilage Ninne cherukuntanilage Ippude o vintha ni chusa Cheppina nuvvu nammavu telusa Nammithe okasari itu choodu Nalo vundhi nuvve telusa Indhulo are vinthemundhi Mundhuga idhi raase vundhi Anthaga aa maataki vasthe Nalo vundhi nuvve telusa Nuvvu nenu yekam ayithe yemavuthundhi Lokam lone vere kaani premavuthundhi Nijam cheppana cheli yeppudo Madhe meeti poyindhi prema Ila haayiga mari thiyagaa Alai thaaki poyindhi prema Ilage ilage ilage Preminchesukundam ilage Ilage ilage ilage Preminchesukundam ilage

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nijam
  • Cast:  Mahesh Babu,Rakshita
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music