• Song:  sailaja sailaja
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Sagar

Whatsapp

నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు బైకు మీద రయ్యుమన్న రూట్ మారలేదు నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు నువ్వెందుకు మారావే శైలజా మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు మన వంక చూసి కుళ్లుకున్న బ్యాచ్ మారలేదు మనం ఎక్కి దిగిన రైళ్లు కోచ్ మారలేదు నువ్వెందుకు మారవే శైలజా థియేటర్ లో మన కార్నర్ సీట్ మారలేదు నీ మాటల్లో దాగివున్న స్వీట్ మారలేదు నిన్ను దాచుకున్న హార్ట్ బీట్ మారలేదు నువ్వెందుకు మారావే శైలజా శైలజా శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లో కొట్టావే డోలు భాజా శైలజా శైలజా శైలజా శైలజా నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లో కొట్టవే డోలు భాజా శైలజా శైలజా శైలజా శైలజా నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా మా అమ్మ రోజు వేసి పెట్టె అట్టు మారలేదు మా నాన్న కొపమోస్తే తిట్టే తిట్టు మారలేదు నెల వారి సామాన్ల లిస్టు మారలేదు నువ్వెందుకు మారావే శైలజా వీధి కొళాయి దగ్గరేమో ఫైట్ మారలేదు నల్ల రంగు పూసుకున్న నైట్ మారలేదు పగలు ఎలుగుతున్న స్ట్రీట్ లైట్ మారలేదు నువ్వెందుకు మారావే శైలజా సమ్మర్ లో సుర్రుమనే ఎండ మారలేదు బాధలోన మందు తెచ్చే ఫ్రెండ్ మారలేదు సాగదేసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు నువ్వెందుకు మారావే శైలజా శైలజా శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లో కొట్టావే డోలు భాజా శైలజా శైలజా శైలజా శైలజా నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా నీ ఫోటో ని దాచుకున్న పర్స్ మారలేదు నీకోసం కొట్టుకొనే పల్స్ మారలేదు నువ్వు ఎంత కాదు అన్న మనసు మారలేదు నువ్వెందుకు మారావే శైలజా నీ స్క్రీన్ సేవర్ ఎట్టుకున్న ఫోన్ మారలేదు నీకీష్టమైన ఐస్క్రీమ్ కోన్ మారలేదు నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు నువ్వెందుకు మారావే శైలజా బ్రాందీ విస్కీ రమ్ము లోన కిక్కు మారలేదు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ధిక్కు మారలేదు ప్రేమ ప్యార్ మోహబ్బత్ ఇష్క్ మారలేదు నువ్వెందుకు మారావే శైలజా శైలజా శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లో కొట్టావే డోలు భాజా శైలజా శైలజా శైలజా శైలజా నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvu nenu kalusukunna chotu maraledhu bike meedha rayyumanna route maraledhu neeku naku favourite spot maraledhu nuvvendhuku maarave sailaja manam kaburuladukunna beach maraledhu mana vanka choosi kullukunna batch maraledhu manam yekki dhigina raillu coach maradeledhu nuvvendhuku maarave sailaja theatre lo mana corner seat maraledhu nee maatallo dhagivunna sweet maraledhu ninnu dachukunna heart beat maraledhu nuvvendhuku maarave sailaja sailaja sailaja sailaja sailaja gundello kottave dolu bhaja sailaja sailaja sailaja sailaja neekosam cheyyala prema pooja Sailaja sailaja sailaja sailaja gundello kottave dolu bhaja sailaja sailaja sailaja sailaja neekosam cheyyala prema pooja Ma amma roju vesi pette attu maraledhu ma naanna kopamosthe thitte thittu maraledhu nela vaari saamanla listu maraludhu nuvvendhuku maarave sailaja veedhi kolai daggaremo fightu maraledhu nalla rangu poosukunna night maraledhu pagalu yeluguthunna street light maraledhu nuvvendhuku maarave sailaja summer lo surrumane yenda maraledhu baadhalona mandhu tecche friendu maraledhu sagadese serials trend maraledhu nuvvendhuku maarave sailaja sailaja Sailaja sailaja sailaja sailaja gundello kottave dolu bhaja sailaja sailaja sailaja sailaja neekosam cheyyala prema pooja Nee photoni dachukunna purse maraledhu neekosam kottukone pulse maraledhu nuvvu yentha kadhu anna manasu maraledhu nuvvendhuku maarave sailaja ne screen saver yettukunna phone maraledhu neekishtamaina ice cream cone maraledhu ne meedha aasa penchukunna nenu maraledhu nuvvendhuku maarave sailaja brandhi viski rammu lona kikku maraledhu east west north south dhikku maraledhu prema pyaar mohabbath ishq maraledhu nuvvendhuku maarave sailaja sailaja Sailaja sailaja sailaja sailaja gundello kottave dolu bhaja sailaja sailaja sailaja sailaja neekosam cheyyala prema pooja

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nenu Sailaja
  • Cast:  keerthy Suresh,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Aditya Music