• Song:  Crazy Feeling
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Prudhvi Chandra

Whatsapp

కాంపౌండ్ వాల్ ఎక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాల్ ఎక్కి మూన్ తాకినట్టుందే మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ రోడ్ సైడ్ నీతోటి పానిపురి తింటుంటే ప్లేట్ కి కోట్ అయిన చీప్ అనిపిస్తుందే నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ నిన్న మొన్న దాక సూపర్ అన్న ఫిగర్ యె నిన్ను చూసినాక సో సో గున్దే రోజు నన్ను మోసే నా బ్యాచిలర్ బైక్ యే నువ్వు ఎక్కినాక ఐ యామ్ హ్యాపీ అందే రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్సై పేరు చెప్పమంటే గంటట్టిందే నిన్ను నాతో చూసి బాయ్స్ లోన జలసి పెరుగుతుంటే ఆస్కార్ విన్ అయినట్టుందే సారీ హరి నో అన్న అమ్మాయిలందరినీ వీకెండ్ పార్టీ కి పిలవాలని ఉందే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని ఐమాక్స్ లో వాళ్ళకి షో వెయ్యాలని వుందే క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Compound wall yekki Phone matladutunte china wall yekki moon thakinattundhey morning levagane ni message chustuntey mount everest yekki selfi diginattundey it's a crazy crazy crazy crazy feeling it's a crazy crazy crazy crazy feeling it's a crazy crazy crazy crazy feeling it's a crazy crazy crazy crazy feeling Road side nithoti Pani puri thintuntey plate ki kotaina cheap anipistundey Ni shirt bagundani O maatey nuvvantey puttina vadiki gudi kattalanipistundey crazy crazy crazy crazy feeling it's a crazy crazy crazy crazy feeling it's a crazy crazy crazy crazy feeling it's a crazy crazy crazy crazy feeling Ninna Monna daaka Super anna figure ye ninnu chusinaaka so so gunde Roju nannu mosey na bachelor bike ye Nuvvu yekkinaka i'm happy andey wrong route antu case rasi SI Peru Cheppamante Gantattindey Ninnu natho chusi boys lona jalousie perugutumte oscar win ayinattundey sorry hari no anna ammailandarini weekend party ki pilavalani vundey fast forward chesi mana iddhari future ni Imax lo vallaki show veyyalani vundey crazy crazy crazy crazy feeling baby niku naku madhya love dealing it's a crazy crazy crazy crazy feeling early niku naku madhya love dealing

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nenu Sailaja
  • Cast:  keerthy Suresh,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Aditya Music