• Song:  Side Please
  • Lyricist:  Sri Mani
  • Singers:  Javed Ali

Whatsapp

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ యు డోంట్ కం నియర్ కుర్రోలంటే లవ్ చేయాలి పెద్దొళ్లంటే సైడ్ ఇవ్వాలి సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లవర్ లవ్ ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ జనకు జనకు జనకు జనకు జనకు జనకు జజ్జనక ఆడబోయే ఆట కింకా సైడ్ ఇవ్వాలి జనకు జనకు జనకు జనకు జనకు జనకు జజ్జనక గేలవబోయే మ్యాచ్ కింకా సైడ్ ఇవ్వాలి సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్ హే పెళ్లి చేస్తాడు పిల్లకి ఇష్టం లేకున్నా వెళ్లి చూసాడు పాపకి స్మైల్ ఏ లేదన్న నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చే వాడన్న అమ్మాయి కళ్ళలో ఖుషి నింపేవాడన్నా పాతికేళ్ళు పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే పంతమోదిలీ సొంతవాళ్ళు సైడ్ ఇవ్వాలి అమ్మ వోడి నాన్న వోడి గొడవపడి వదిలేస్తే జంటలకు కంట తడి సైడ్ ఇవ్వాలె .. సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్ హే ప్రేమ పెళ్లంటే ఖని కట్నం అక్కర్లే వెండి పళ్లెంలో కాలే కడగనకర్లే ఎక్కువ తక్కువలే అని ఇగో లకార్లే ఏడు తరాల ఇంక్విరీలే అకర్లే వెయ్యి నోటు పింక్ నోటు వస్తుంటాయి పోతుంటాయి వంద నోట్లు పెర్మనెంట్ సైడ్ ఇవ్వాలె లవ్ లోన ఉన్నవాడు లైఫ్ లెక్క చేయడంట చచ్చినట్టు సైడ్ ఇవ్వాలె సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Side side side please Local boys here Side side side please You don’t come near Kurrolante love cheyali Pedholante side ivvali Side side side please Side side side please Lover love OK chesthe Queue enthuna clear avvali Side side side please Side side side please Janaku janaku janaku janaku Jajjanaka aadaboye aata kinka Side ivvali Janaku janaku janaku janaku Jajanaka gelavaboye match kinka Side ivvali Side side side please We are the local Side side side please We are the local Side side side please We are the local Side side side please Local boys here Hey pelle chesthadu Pillaki ishtam lekunna Velli choosadu Papaki smile ye ledhana Nacchina vadunte Anni icche vaadanna Ammai kallalo khushi nimpevadana Pathikellu penchukunna Aadapilla premisthe Panthamodhili sonthavallu Side ivvali Amma vodi nanna vodi Godavapadi vadhilesthe Jantalaku kanta thade Side ivvale.. Side side side please We are the local Side side side please We are the local Side side side please We are the local Side side side please Local boys here Hey prema pellante Khani katnam akkarle Vendi pallemlo kaale kadaganakarle Ekkuva thakuvale ani ego lakarle Yedu tharaala enquiryle akarle Veyyi notu pink notu Vasthuntai pothuntai Vandha notlu permanent Side ivvale Love lona unnavadu Life lekka cheydanta Chachinattu side ivvale Side side side please We are the local Side side side please We are the local Side side side please We are the local Side side side please Local boys here…

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nenu Local
  • Cast:  keerthy Suresh,Nani
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music