• Song:  Arere Yekada
  • Lyricist:  Sri Mani
  • Singers:  Manisha Eerabathini,Naresh Iyer

Whatsapp

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ న ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో న పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటలే మరిచే సంతోషం పాటల్లే మారింది ప్రతి క్షణం అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ న ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎపుడు నీతో న పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం నింగిలో ఆ చుక్కలని ఒకటిగా కలిపితే మన బొమ్మ కదా ఓహ్ దారిలో ఈ పువ్వుల్ని జంటగా వేసిన మన అడుగులేగా మాబుల్లో ఓ .. చినుకులు మనమంతా మనమే చేరేతి ఏ చోటేదైనా అయిపోదా పూదోట అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ న ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో న పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం ఓ కళ్ళతో ఓ చిలిపి ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెదవులకు ముద్దె అడగడం తెలియని అలవాటు మార్చావా కాటుకనే దిదే వెలవత ఆ వేలే పట్టి ఏ వేళా నీ వెంట అడుగేస్తా ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ న ప్రాణం ఈ ప్రశ్నకు నువేలే సమాధానం అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎపుడు ఎపుడు నీతో న పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Arere yekkada yekkada Yekkada yekkda yekkda na pranam Ee prasnaku nuvvele samaadhanam Arrere yeppudu yeppudu Yeppudu yeppudu neetho na payanam Ee prasnaku badhulega ee nimisham Matale mariche santosham Paatalle marindhi prathi kshanam Arere yekada yekada Yekkada yekkda yekkda na pranam Ee prasnaku nuvvele samaadhanam Arrere yeppudu yeppudu Yeppudu yepudu neetho na payanam Ee prasnaku badhulega ee nimisham Ningilo aa chukkalani Okatiga kalpithe mana bomma kadha Oh dharilo ee puvvulani Jantaga vesina mana adugulega Mabullo oo.. Chinukulu manamanta Maname chereti ye chotedhaina Ayipodha pudhota Arere yekkada yekkada Yekkada yekada yekada na pranam Ee prasnaku nuvvele samadhanam Arrere yeppudu yeppudu Yeppudu yeppudu neetho na payanam Ee prasnaku badhulega ee nimisham O kallatho o chilipi muddhe Ivadam nerputha nerchukova Pedhavitho pedhavulako mudhe Adagadam theliyani alavatu marchava Kaatukane dhidhe velautha Aa vele patti ye vela Nee venta adugestha Yekkada yekkada yekkada yekkada Yekkda na pranam Ee prasnaku nuvele samadhanam Arrere yeppudu yeppudu Yepudu yepudu neetho na పయనం Ee prasnaku badhulega ee nimisham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nenu Local
  • Cast:  keerthy Suresh,Nani
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music