• Song:  Uruko hrudayamaa
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Kay Kay

Whatsapp

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా చూపూలో శూన్యమె పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరనీ మమకారం పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చేయనీ అభిమానం నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Uruko hrudayamaa uppenai raakumaa Maata manninchumaa bayatapadipokumaa Cheyyetti divinche vela ni kallalo jalapaataalaa Nee peru nitturpula jwaalaa pranayama Uruko hrudayamaa uppenai raakumaa Chupulo soonyame penchutu unnadi Jaaligaa karugutu anubandham Chelimito chaluvane panchutu unnadi Jyoti gaa velugutu aanandam Kalata ye kantido mamata ye kantido Cheppalenannadi chempa nimire tadi Cheyyetti divinche vela ni kallalo jalapaataalaa Nee peru nitturpula jwaalaa pranayamaa Dehame verugaa snehame perugaa Mandapam cherani mamakaaram Pandirai pachchagaa premane penchagaa Ankitam cheyanee abhimaanam Nudutipai kunkumai murisipo nestamaa Kallake kaatukai nilichipo swapnamaa Cheyyetti diinche vela ni kallalo jalapaataalaa Nee peru nitturpula jwaalaa pranayamaa Uruko hrudayamaa uppenai raakumaa Maata manninchumaa bayatapadipokumaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nee Sneham
  • Cast:  Aarthi Agarwal,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music