• Song:  Ilaa choodu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh,Usha

Whatsapp

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం ఓ హనీ ఐ లవ్ యు ఓ హనీ ఐ నీడ్ యు నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా అమృతం నింపె నాలో నీ చిరు స్పర్శ ఒప్పుకొలేవో ఏమో మురిసే మనసా రెప్పనే దాటి రాదే కలలో ఆశ పొద్దే రాని నిద్దర్లోనే ఉండి పోనీ నిన్నే చూసే కలకోసం సర్లే కాని చీకట్లోనే చేరుకోనీ నువ్వు కోరే అవకాశం తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం వానలా తాకగానే ఉరిమే మేఘం వీణలా మోగుతుంది ఎదలో రాగం స్వాగతం పాడగానే మదిలో మైకం వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజ యోగం దక్కినంత ఆనందం అయ్యో పాపం ఎక్కడలేని ప్రేమరోగం తగ్గదేమో ఏ మాత్రం తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ilaa choodu aracheta vaalindi aakaasam Idenaadu anukoni anuraaga sandesam Ee anubhavam vennela varsham elaa telapatam ee santosham O honey i love u o honey i need u Nammanantaavo emo nijame telusaa amrutam nimpe naalo ni chiru sparsa Oppukolevo emo murise manasaa reppane daati raade kalalo aasa Podde raani niddarlone undi poni nine choose kalakosam Sarle kaani chikatlone cherukoni nuvvu kore avakaasam Takkuvem kaadu le ee janmalo ee varam Ilaa choodu aracheta vaalindi aakaasam Vaanalaa taakagaane urime megham veenalaa mogutundi yadalo raagam Swaagatam paadagaane madilo maikam vachchi vadi cherutunda oohalokam Unnatundi ninnatnundi raaja yogam dakkinanta aanandam Ayyo paapam yakadaleni prema rogam taggademo ye maatram Taanugaa cheregaa priyamaina premaalayam Ilaa choodu aracheta vaalindi aakaasam Idenaadu anukoni anuraaga sandesam Ee anubhavam vennela varsham elaa telapatam ee santosham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nee Sneham
  • Cast:  Aarthi Agarwal,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music