• Song:  Darsanamey
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Yazin Nizar

Whatsapp

దర్శనమే మధురక్షణమే నీవు నేను ఇక మనమే మనసున మోగే మంగళ నాదస్వరమే నాదాకా నిన్ను నడిపింది ప్రేమే నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే నీ పాదాలకు సిరి సిరి మువ్వనైన నేనే నీ నీలి ముంగురుల ఉయ్యాలలూగానే నీ వేలి ఉంగారమై వెయ్యేళ్లు నావేనే నీ చూపు నేనే నీ రేపు నేనే నీ యదలో కదిలి మెదిలే ఆ సవ్వడైన నేనే నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు రాసి ఇవ్వనా నా నవ్వులన్ని నీకే స్వీకరించనా నీ ప్రతి కంటి చెమ్మ నాకే నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం నీ తోడు లేకుంటే వేసంగి వనమాసం నా రామసీతా నా ప్రేమ గీతా నువ్విల జతగా నిలిచీ నా కలలు పండెన్నంటా దర్శనమే మధురక్షణమే నీవు నేను ఇక మనమే దర్శనమే మధురక్షణమే మనసున మోగే మంగళ నాదస్వరమే నాదాకా నిన్ను నడిపింది ప్రేమే నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
Darsanamey Madhurakshaname Neevu Nenu Ika Maname Manasuna Mogey Mangala Naadhaswarame Naadaakaa Ninnu Nadipindhi Preme Nuvvila Jathaga Nadiche Prathi Adugu Poola Vaname Neethho Parichayame Parichayame Priya Varame Ika Neetho Prathi Nimisham Paravashamey Naaku Neetho Parichayame Parichayame Priya Varame Ika Neetho Prathi Nimisham Paravashamey Naaku Nee Pedhalaku Merupaina Yerupu Nene Nee Paadhalaku Siri Siri Muvvanaina Nene Nee Neeli Mungurula Uyyalaloogaane Nee Veli Ungaramai Veyyellu Naavene Nee Choopu Nene Nee Repu Nene Nee Yadhalo Kadhili Medhiley Aa Savvadaina Nene Neetho Parichayame Parichayame Priya Varamae Ika Niththo Prathi Nimisham Paravashame Naaku Raasi Ivana Naa Navulanni Neekey Sweekarinchana Ni Prathi Kanti Chemma Naakey Naa Janta Nuvvunte Vennela Madhumaasam Nee Thodu Lekunte Vesangi Vanamaasam Naa Raamaseethaa Naa Premageethaa Nuvvila Jathaga Nilichi Naa Kalalu Pandenantaa Darsanamey Madhurakshaname Neevu Nenu Ika Maname Darsanamey Madhurakshaname Manasuna Mogge Mangala Naadhaswarameyy Naadaaka Ninnu Nadipindhi Premeyy Nuvvila Jathaga Nadiche Prati Adugu Poola Vanamey Neetho Parichayame Parichayame Priya Varamey Ika Neetho Prathi Nimisham Paravashame Naaku Neetho Parichayame Parichayame Priya Varamey Ika Neetho Prathi Nimisham Paravashame Naaku
  • Movie:  Nari Nari Naduma Murari
  • Cast:  Sakshi Vaidya,Samyuktha Menon,Sharwanand
  • Music Director:  Vishal Chandrasekhar
  • Year:  2025
  • Label:  Saregama