• Song:  Hathavidi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Dhanush

Whatsapp

ఐయామ్ లోన్లీ ఇన్ మై వరల్డ్ ఆఫ్ సైలెన్స్ ఐయామ్ స్క్రీమింగ్ ఇన్సైడ్ నో నోబడి కేర్స్ హతవిధీ ఏందిది ఊహలో లేనిది బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది చిటపటాసు ఫాదరూ కట్ కట్టీఫు లవ్వరు నట్ట నడుమ జిందగీ అప్పడమైనది వాట్ ఏ డ్యామేజి చెవిలో క్యాబేజీ ఎట్టా కుదురుద్ధి టేకిటీజీ చెరిగి పోయిందే స్మైలీ ఇమోజి లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ అట్టా చెయ్యేస్తే హరహరా నే మెచ్చింది దూరంగా జరిగెనే అరెరే నాకే ఇదేంటిలా లార్డు శనిగారు నాపై పగబూనెనే కాన్ఫిడెన్స్ పెంచి కనుమరుగయ్యింది పోరి ఎవడికెల్లి చెబుతా నా స్యాడు బ్యాడు స్టోరీ చిటికెలో బతుకిలా బక్కచిక్కి పోయేనే రెపరెపా కలలకు రెక్క విరిగెనే నవ్వులే పంచగా ఎంచుకున్న మనసిది నిండుగా నేడిలా నవ్వుల పాలాయేనే వాట్ ఏ డ్యామేజి చెవిలో క్యాబేజీ ఎట్టా కుదురుద్ధి టేకిటీజీ చెరిగి పోయిందే స్మైలీ ఇమోజి లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ హతవిధీ ఏందిది ఊహలో లేనిది బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది చిటపటాసు ఫాదరూ కట్ కట్టీఫు లవ్వరు నట్ట నడుమ జిందగీ అప్పడమైనది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

I’m Lonely in My World of Silence I’m Screeming Inside Know Nobody Cares Hathavidi Endhidhi Oohalo Lenidhi Bulli Cheema Bathukupai Bulldozer ainadhi Chitapataasu Fatheru Cut Cuttifu Loveru Natta Naduma Zindagi Appadamainadhi What a Damage Chevilo Cabbage Ettaa Kuduruddhi Take it Easy Cherigipoyindhe Smiley Emogy Lifeu Dairy Lo Migilindhi Khaali Page Attaa Cheyyesthe Harahara Ne Mechhindhi Dhooramga Jarigene Arere Naake Idhentilaa Lordu ShaniGaaru Naapai Pagaboonene Confidence Penchi Kanumarugayyindhi Pori Evadikelli Chebuthaa Naa Sad Bad Story Chitikelo Bathukilaa Bakkachikki Poyene Repa Repaa Kalalaku Rekka Virigene Navvule Panchaga Enchukunna Manasidhi Ninduga Nedilaa NavvulaPaalaayene What a Damage Chevilo Cabbage Ettaa Kuduruddhi Take it Easy Cherigipoyindhe Smiley Emogy Lifeu Dairy Lo Migilindhi Khaali Page Hathavidi Endhidhi Oohalo Lenidhi Bulli Cheema Bathukupai Bulldozer ainadhi Chitapataasu Fatheru Cut Cuttifu Loveru Natta Naduma Zindagi Appadamainadhi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Miss Shetty Mr Polishetty
  • Cast:  Anushka Shetty,Naveen Polishetty
  • Music Director:  Radhan
  • Year:  2023
  • Label:  Aditya Music