• Song:  Dhooke Chinuka
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Abby V

Whatsapp

దూకే చినుకా ఏటే ఆ జోరు నీతో వెనకేం రాదే ఆ పైరు ఏ తేరు లేని తీరాన్ని చేరడానికే ఈ పయనమా ఆరాటం దేనికే వేరేదో పైపైనా ఇంకేదో ఓ ఓ లోలోనా ఎన్నాళ్లీ హైరానా ఏ చోటో మారేనా ఎంచుకున్నావు ఎందుకో పంచుకోలేని గుండెనీ కాచుకుంటావు ఏమిటో ఈ తోడు రాలేని నీడనీ అరె అరె ఏంటి గారడీ గంట క్షణమౌతున్నదీ అలా అలా జంటై సాగితే మైళు అడుగౌతున్నదీ అంత వేగంలో నీకర్ధమైందా నిజం నీకంటే వెనకుందనీ వేరేదో పైపైనా ఇంకేదో ఓ ఓ లోలోనా ఎన్నాళ్లీ హైరానా ఏ చోటో మారేనా ఆ ఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dhooke Chinuka Yete Aa Joru Neetho Venakem Raadhe Aa Pairu Ye Teru Leni Teeraanni Cheradaanike Ee Payanamaa Aaraatam Denike Veredho Paipaina Inkedho O O Lolonaa Ennaallee Hairaana Ye Choto Maarenaa Aa Aa Enchukunnaavu Enduko Panchukoleni Gundeni Kaachukuntaavu Emito Ee Thodu Raaleni Needani Arey Arey Enti Gaaradi Ganta Kshanamauthunnadhi Alaa Alaa Jantai Saagithe Mailu Adugauthunnadhi Antha Vegamlo Neekardhamaindha Nijam Neekante Venakundhani Veredho Paipaina Inkedho O O Lolonaa Ennaallee Hairaana Ye Choto Maarenaa Aa Aa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Miss Shetty Mr Polishetty
  • Cast:  Anushka Shetty,Naveen Polishetty
  • Music Director:  Radhan
  • Year:  2023
  • Label:  Aditya Music