• Song:  Venuvai Vachanu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,M.M Keeravani

Whatsapp

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతాలన్నీ మౌన గానం వాంఛలన్నీ వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మాతృదేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ ఆచార్యదేవోభవ ఏడు కొండలకైనా బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే ఏడు కొండలకైనా బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలత లో వెలుగుని కానక నేను మేననుకుంటే యదా చీకటే హరీ హరి హరి హరి రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏ నాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Venuvai vachanu bhuvananiki Gaalinai potaanu gaganaaniki Venuvai vachanu bhuvananiki Gaalinai potaanu gaganaaniki Mamatalanni mouna gaanam Vaanchalanni vaayuleenam Venuvai vachanu bhuvananiki Gaalinai potaanu gaganaaniki Matrudevobhava matrudevo bhava Pitrudevobhava pitrudevo bhava Acharyadevobhava aachaaryadevo bhava Yeedu kondalakaina banda taanokkate Yeedu janmala teepi ee bandhame Yeedu kondalakaina banda taanokkate Yeedu janmala teepi ee bandhame Nee kantilo nalata lo velugune kanaka Nenu menanukunte yada cheekate Haree haree haree haree Raayinai unnanu ee naatiki Raama paadamu raaka ye naatiki Venuvai vachanu bhuvananiki Gaalinai potaanu gaganaaniki Venuvai vachanu bhuvananiki Gaalinai potaanu gaganaaniki

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Matrudevobhava
  • Cast:  Madhavi,Nassar
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Volga Music