• Song:  Sukhibhava Sumangali
  • Lyricist:  Jaaladi
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

సుఖీభవ సుమంగళి సుఖీభవా సుశీలవై చిరాయువై సుఖీభవా ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మని సుఖీభవ సుమంగళి సుఖీభవా సుశీలవై చిరాయువై సుఖీభవా శతమానం భవతి అని నిన్ను దీవించి గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాధించి ఆ కుంకుమ రేకుల కెంపులు పూయగా ఆ పూసిన పువ్వుల నోములు పండగ కదలి రావమ్మా ఆఆ హా ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మని సుఖీభవ సుమంగళి సుఖీభవా సుశీలవై చిరాయువై సుఖీభవా అనురాగం కోవెలలో ఆది దంపతులై కనులారా నిను చూసే జన్మ ధన్యమై ఒక జీవిత కాలం చాలని ప్రేమలో సుఖ శాంతులు విరిసే చల్లని తల్లిగా నిలిచి పోవమ్మా ఆఆ హా ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మని సుఖీభవ సుమంగళి సుఖీభవా సుశీలవై చిరాయువై సుఖీభవా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sukhibhava Sumangali Sukhibhavaa Susheelavai Chiraayuvai Sukhibhavaa Ee Baala Vaakku Brahma Vaaku Okkatenani Ninduga Noorelluga Undipommani Sukhibhava Sumangali Sukhibhavaa Susheelavai Chiraayuvai Sukhibhavaa Shathamaanam Bhavathi Ani Ninnu Dheevinchi Gathakaalam Smruthilone Brathuku Saadinchi Aa Kunkuma Rekula Kempulu Pooyaga Aa Poosina Puvvula Nomulu Pandaga Kadhali Raavammaa Aaaa Haa Ee Baala Vaakku Brahma Vaaku Okkatenani Ninduga Noorelluga Undipommani Sukhibhava Sumangali Sukhibhavaa Susheelavai Chiraayuvai Sukhibhavaa Anuraagam Kovelalo Aadhi Dampathulai Kunulaara Ninu Chuse Janma Dhanyamai Oka Jeevitha Kaalam Chaalani Premalo Sukha Shanthulu Virise Challani Thalliga Nilichi Povammaa Aaaa Haa Ee Baala Vaakku Brahma Vaaku Okkatenani Ninduga Noorelluga Undipommani Sukhibhava Sumangali Sukhibhavaa Susheelavai Chiraayuvai Sukhibhavaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Major Chandrakanth
  • Cast:  Mohan Babu,N.T.Rama Rao,Nagma,Ramyakrishna,Sharada
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Aditya Music