• Song:  Punyabhoomi Naa
  • Lyricist:  Jaaladi
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్నా నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్నా తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్నా భాగ్యోదయదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే అఅఅఅఅఅ ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృ భూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు అడుగో అరి భయంకరుడు కట్ట బ్రాహ్మణా అది వీర పాండ్య వంశాంకురా సింహ గర్జన అడుగో అరి భయంకరుడు కట్ట బ్రాహ్మణా అది వీర పాండ్య వంశాంకురా సింహ గర్జన ఒరేయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు నారు పోసావా నీరు పెట్టావా కోత కొసావా కుప్ప నూర్చవా ఒరేయ్ తెల్ల కుక్కా కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు సిస్తేన్దుకు కట్టాలిరా అని పెళ పెళ సంకెళ్లు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్నా భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్నా నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారీ వస్తున్నాడాదిగో మన అగ్గి పిడుగు అల్లూరీ అగ్గి పిడుగు అల్లూరీ ఎవడురా నా భారత జాతిని తత్వమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు బట్టినా తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ముఁనెంచి పన్నులడిగె కొమ్ములొచించిన దమ్ములేవాడికి వచ్చేరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల తాండ్ర గొడ్డలి పన్ను గడతాది చూడరా అన్నా మన్నెం దొర అల్లూరిని చుట్టూ ముట్టి మందీ మార్బలామెట్టి మర ఫిరంగు లేక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పీల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం ఆజాదూ హిందూ ఫొఉజు దళపతి నేతాజీ అఖండ భారత జాతి కన్నా మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని హిందూ ఫొఉజు జైహింద్ అని గడిపాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కళలు గన్న స్వరాజ్యం సాధించే సమరం లో అమర జ్యోతులై వెలిగే ధ్రువతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారత దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్నా నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Punyabhoomi Naa Desam Namo Namaami Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami Punyabhoomi Naa Desam Namo Namaami Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami Nannu Kanna Naa Desam Namo Namaami Annapoorna Naa Desam Sadaa Smaraami Mahaamahula Kanna Thalli Naa Desam Mahojwalitha Charita Kanna Bhagyodayadesam Naa Desam Punyabhoomi Naa Desam Namo Namaami Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami Adigo Chatrapathi Dhwajametthina Prajapathi Mathonmaada Sakthulu Churakatthulu Jalipisthe Maanavathula Mangalyam Manta Galuputhunte Aaaaaa Aa Kshudra Raajakeeyaniki Rudranetrudai Lechi Mathru Bhoomi Nuditipai Netthuti Thilakam Diddina Maha Veerudu Sarvabhoumudu Adugo Ari Bhayamkarudu Katta Brahmana Adi Veera Pandya Vamsamkura Simha Garjana Adugo Ari Bhayamkarudu Katta Brahmana Adi Veera Pandya Vamsamkura Simha Garjana Orey Enduku Kattali Raa Sistu Naru Posava Neeru Pettava Kotha Kosava Kuppa Nurchavaa Orey Thella Kukkaa Kashta Jeevula Mushti Metukulu Tini Brathike Neeku Sistenduku Kattaaliraa Ani Pela Pela Sankellu Tenchi Swaraajya Poraatamenchi Urikoyyala Uggu Paalu Taagaadu Kanna Bhoomi Odilone Origaadu Punyabhoomi Naa Desam Namo Namaami Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami Nannu Kanna Naa Desam Namo Namaami Annapoorna Naa Desam Sadaa Smaraami Adigadigo Adigadigo Aakaasam Bhalluna Thellaaree Vasthunnaadadigo Mana Aggi Pidugu Alluree Aggi Pidugu Alluree Evaduraa Naa Bharata Jaathini Tatvamadigina Tucchudu Evadu Evadaa Pogaru Battina Thella Doragaadevvadu Brathuku Teruvuku Desamocchi Baanisalugaa Mammunenchi Pannuladige Kommulochchina Dammulevadiki Vaccheraa Badugu Jeevulu Bhaggumante Uduku Netthuru Uppenaithe Aa Chandra Nippula Tandra Goddali Pannu Gadatadi Chudaraa Annaa Mannem Dora Allurini Chuttu Mutti Mandee Maarbalametti Mara Firangu Lekku Petti Vanda Gullu Okkasaari Pelchite Vande Maataram Vande Maataram Vande Maataram Vande Maataram Vande Maataram Annadi Aa Aakaasam Aajadhu Hindu Phouju Dalapathi Nethaaji Akhanda Bharata Jaathi Kanna Maro Sivaaji Saayudha Sangraamame Nyaayamani Swatantra Bhaarataavani Mana Swargamani Prathi Manishoka Sainikudai Praanaarpana Cheyaalani Hindu Phouju Jaihind Ani Gadipaadu Gagana Sigalakegasi Kanumarugai Poyadu Johaar Johaar Subhas Chandra Bose Johaar Johaar Subhas Chandra Bose Gandhiji Kalalu Ganna Swaraajyam Saadinche Samaram Lo Amara Jyotulai Velige Dhruvataarala Kannadi Ee Desam Charitaardula Kannadi Naa Bhaarata Desam Naa Desam Punyabhoomi Naa Desam Namo Namaami Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami Nannu Kanna Naa Desam Namo Namaami Annapoorna Naa Desam Sadaa Smaraami

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Major Chandrakanth
  • Cast:  Mohan Babu,N.T.Rama Rao,Nagma,Ramyakrishna,Sharada
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Aditya Music