• Song:  Oye Meghamla
  • Lyricist:  Sri Mani
  • Singers:  Chinmayi

Whatsapp

ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే కనులకి ఈ రోజిలా అందంగా లోకం కనిపించెనే నీ వల్ల చాలా బావుందే నీ వెంటుంటే ఏదో అవుతుందే నీతోవుంటే ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే కళ్ళగంత కట్టినా కళ్ళముందు వాలెనే వింతలన్నీ నువ్వు పక్కనుంటే పిల్లగాలి కూడా పాడుతోంది కొత్త పాటే ఓ ఓ ఎంత దూరమెళ్లినా జంటకట్టి వచ్చేనే కాళీ గుర్తులన్నీ మనవెంటే మండుటెండ వెండి వెన్నెలై పూసే పెదవులు తెలియని రాగం తీసే ఓ ఓ తలుపులు తియ్యని కవితలు రాసే ఒక ఆశే విరబూసే నా మనసు పలికేది నీ ఊసే ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే చెయ్యిపెట్టి ఆపనా తిట్టికొట్టి ఆపనా పరుగుపెట్టేయ్ ఈ నిమిషాన్ని ఈ క్షణమే శాశ్వతమే అయిపోని ఓ ఓ వెళ్లనివ్వనంతగా హత్తుకున్నాయిగా ఈ తీపి జ్ఞాపకాలన్నీ ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకొని ఎంతని ఆపను నా ప్రాణాన్ని ఓయ్ ఏమని దాచను నా హృదయాన్ని నీతోనే చెప్పైనీ ఈ బయట పడలేని మౌనాన్ని ఓయ్ నీవల్లే గువ్వల్లే ఎగిరింది మనసే హే ఈరోజే నా కలలో వుందెవరో తెలిసే పుట్టిన ఇన్నాళ్లకా వచ్చేది వేడుక ఇన్నేళ్లకా తెచ్చేది చాలా బావుందే నీ వెంటుంటే ఏదో అవుతుందే నీతోవుంటే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oye meghamlaa Thelindhe naa chinni manase Hey mila mila la Minugurulaa maarindhi varase Kannulaki ee rojilaa andhanga Lokam kanipinchene nee vallaa Chaala baagundhe nee ventunte Yedho avuthundhe neethovunte Oye meghamlaa Thelindhe naa chinni manase Hey mila mila la Minugurula maarindhi varase Kallagantha kattinaa Kallamundhu vaalene Vinthalanni nuvvu pakkanunte Pillagali kooda paaduthondhi kotha paate Yentha dhooramellinaa Jantakatti vachene Kaali gurthulanni manavente Mandutenda vendi vennelai poose Pedhavulu theliyani raagam theese Thalupulu thiyyani kavithalu raase Oka aase virabusse Naa manasu palikedhi nee oosey Oye meghamlaa Thelindhe naa chinni manase Hey mila mila la Minugurula maarindhi varase Cheyyipatti aapana Thittikotti aapana Parugupette ee nimishaani Ee kshaname saaswathame ayiponi Oh vellanivvananthagaa hathukunnaayigaa Ee theepi gnaapakalanni Oopirunnadhaaka chinni gunde dhaachipettukoni Yenthani aapanu naa praananni Oye yemani dhaachanu naa hrudhayanni Neethone cheppainee Yee bayata padaleni mounaani Oye neevalle Guvvalle yegirindhi manase Hey eeroje Naa kalalo vundhevaro thelise Puttina innaallakaa vachedhi Veduka innellakaa thechedhi Chaala baagundhe nee ventunte Yedho avuthundhe neethovunte

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Majnu
  • Cast:  Anu Emmanuel,Nani
  • Music Director:  Gopi Sunder
  • Year:  2016
  • Label:  Lahari Music Company