• Song:  Andamaina
  • Lyricist:  Sri Mani
  • Singers:  Rahul Nambiar

Whatsapp

అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందధమ్మా ఎంత దగ్గరైన దాట లేనిదమ్మా అడుగు దూరమైనా జన్మ చాలాదమ్మ వినుమా వినుమా అంత సులువు కాదులేమ్మా ఆడపిల్ల మనసు అర్థం అవ్వదమ్మ ప్రేమ ప్రేమ యిట్టె నీకు దొరకదమ్మ విశ్వదాభిరామ నువ్వు వినర వేమా అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మ ఎంత దగ్గరైన దాట లేనిదమ్మా అడుగు దూరమైనా జన్మ చాలాదమ్మ ఈ ప్రేమ నీరులాంటిది నువ్వెంత తాగు నీ దాహం తీర్చదే ఈ ప్రేమ తీరు నిప్పులాంటిది ఓ చైనా తప్పే కాల్చేసిపోతుందే గాలిలోన తేలే గాలిపటముకైన చేరబోయే తీరం చూపించ వచ్చంట ప్రేమలోనే తేలే చిన్ని గుండె గమ్యం చివరికెక్కడంటే చెప్పేది ఎవరంట అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా లెఫ్ట్ సైడ్ నీకు హార్ట్ ఉందమ్మా దాని మాట కూడా లెక్క చేయివమ్మా నా సైడ్ నుంచి థింక్ చేయివమ్మా రైట్ సైడ్ నన్నే ఫిక్సు చేయివమ్మా ఈ ప్రేమకేది కావాలో చెప్పాడంట కానీ చేయాలంటుందే ఆ పైనే ఈ ప్రేమ మనసు ఏమిటో చూపించిందంట ఊహించమంటుందే విక్రమార్కుడల్లే పట్టుబట్టి నువ్వే కోరుకొన్న ప్రేమ సాధించుకోమంటా ప్రాణమైన పంచె ప్రేమ నీకు ఉంటే చివరి గెలుపు నేడు తిరిగింకలేదంట అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా ఎంత దగ్గరైన దాటలేనిదమ్మా అడుగు దూరమైనా జన్మ చాలదమ్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Andamaina andamaina chandamama Prema kooda dhanilaage andadhamma Entha daggaraina daata lenidamma Adugu dooramaina Janma chaaladamma Vinumaa vinumaa Antha suluvu kaadulemma Aadapilla manasu artham avvadamma Prema prema Itte neeku dorakadamma Vishwadaabirama nuvvu vinara vema Andamaina andamaina chadamama Prema kooda daanilaage andadamma Entha daggaraina daata lenidamma Adugu dooramaina janma chaaladamma Ee prema neerulantidhi Nuvventha taagu Nee dhaaham teerchade Ee prema theeru nippulantidi O china tappe kaalchesipothundhe Gaalilona tele gaaalipatamukaina Cheraboye theeram Choopincha vachanta Premalone tele Chinni gunde gamyam Chivarikekkadante Cheppedi evaranta Andamaina andamaina chandamama Prema kooda daanilaage andadammaa Left side neeku heart undamma Daani maata kooda lekka cheyivamma Naa sidenunchi think cheyivamma Right side nanne fixu cheyivamma Ee premakedi kaavalo Cheppadanta kaani cheyyalantundhe Aa paine ee prema manasu emito Choopinchadanta oohinchamantundhe Vikramarkudalle pattubatti nuvve Korukonna prema saadhinchukomanta Prenamaina panche prema neeku vunte Chivari gelupu needu tiruginkaledanta Andamaina andamaina chandamama Prema kooda daanilaage andadammaa Entha daggaraina daatalenidamma Adugu dooramaina janma chaaladamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Majnu
  • Cast:  Anu Emmanuel,Nani
  • Music Director:  Gopi Sunder
  • Year:  2016
  • Label:  Lahari Music Company