• Song:  Chill Maaro
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Nakash Aziz,Sanjana Kalmanje

Whatsapp

ఆవో చిల్ మారో చిల్ మారో చిల్ మారో జెట్ స్పీడు జిందగీ కొంత చిల్ మారో సున్లో యారో సున్లో యారో సున్లో యారో మనసులో మాటలే కొంత సున్లో యారో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ తప్పు కాదులే వయసులో తప్పు చేయడం ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వేళ కాని వేళ ఎందుకంత మోయడం ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ యే అయామ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ప్రాపర్లీ మైండ్ ఈస్ స్కిప్పింగ్ లేట్లీ మబ్బులో ఉన్న గ్రేట్లీ ఖతము అయిన టోటల్లీ ఛలో సమ్మగుంది పాట ఇక బేబీ కోసం వేట లెట్స్ షేక్ లెట్స్ షేక్ బ్రింగ్ ద పార్టీ యప్ ద పోక్ కరో యార్ తోడ ప్యార్ అన్ని మర్చిపోదాం యార్ యుగాలే ఇవాళే చూద్దాం ఓ హమేషా తమాషా నువ్వేలే నా భరోసా బోలో యార్ టైమే ఫ్రీజ్ చేద్దాం పిల్లే చూస్తే నాటీ పైగా రేవ్ పార్టీ రానా గీత దాటి అంటోంది నాతోటి స్టెప్ ఏదైనా రాండమ్ నచ్చిందే ఈ ఫ్రీడమ్ హలో మిస్ మేడం ఇక ఇక్కడ వేద్దాం ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఉల్లాలాల్ల హార్ట్ రేట్ పెరుగుతున్నది ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అనేలా వెదరే ఉన్నది ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aao chill maaro Chill maaro Chill maaro Jet speed zindagi Kontha chill maaro Sunlo yaaro Sunlo yaaro Sunlo yaaro Manasulo maatale Kontha sunlo yaaro Oh ho ho ho Oh ho ho ho Tappu kaadhule vayasulo Tappu cheyyadam Oh ho ho ho Oh ho ho ho Vela kaani vela Endukanta moyadam Tripping tripping tripping On the floor Tripping tripping tripping On the floor Tripping tripping tripping On the floor yeah I am tripping tripping properly Mind is skipping lately Mabbulo unna greatly Khatam ayna totally Chalo sammagundi paata Ika baby kosam veta Let’s shake ah let’s shake ah Bring the party up the poke Karo yaar thoda pyar Anni marchi podham yaar Yugale evale chooddam Oh hamesha tamasha Nuvvele naa bharosha Bolo yaar time ey Freeze cheddam Pille choosthe naughty Paiga raave party Rava geetha daati Antondhi naathoti Step edaina random Nacchindhe ee freedom Hello miss madam Ika ikkada veddam Oh ho ho ho Oh ho ho ho Oo la lala Heart rate Perugutunnadhi Oh ho ho ho Oh ho ho ho Oo anela Weather ey unnadhi Tripping tripping tripping On the floor Tripping tripping tripping On the floor Tripping tripping tripping On the floor yeah

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Macherla Niyojakavargam
  • Cast:  Krithi Shetty,Nithiin
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2022
  • Label:  Aditya Music