• Song:  Adirindey
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Sanjith Hegde

Whatsapp

అదిరిందే పసి గుండె తగిలిందే హై వోల్టే ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా పిడుగే పడెనే అదిరిందే పసి గుండె తగిలిందే హై వోల్టే ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా పిడుగే పడెనే మత్తులో ఉన్నానా కొత్తగా పుట్టానా కారణం నీవేనా జానే జానా వెంటపడి చస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా చూపవా నాపైన కొంచెమైనా దయలేని దానివి నువ్వు మగజాతికి హానివే నువ్వు నా పక్కన రాణివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు కుదిరిందా కిస్సోటివ్వు కొసరంటూ హగ్గోటివ్వు మంటెక్కితే లాగోటివ్వు ఏదోటివ్వు టెన్ టు ఫైవ్ హై స్పీడు షాటులోన నీ పెదాలే చూస్తుంటే ఏమైందో ఒక్కసారి లోకమంతా ఫ్రీజయిందే నీ ముందు మూన్ లైటు తేలిపోయి డిమ్మయిందే నాదేమో ప్రాణమంతా లైట్ వెయిటై తేలిందే పైపైకి పోజులున్న నిజములే నా ప్రేమ పొమ్మన్న పోనే పోదు నీదేగా ఈ జన్మ ఏ రోజుకైన గాని తగ్గదే నా ప్రేమ అవకాశమిచ్చి చూడమ్మా దయలేని దానివి నువ్వు మగ జాతికి హానివే నువ్వు నా పక్కన రాణివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు కుదిరిందా కిస్సోటివ్వు కొసరంటూ హగ్గోటివ్వు మంటెక్కితే లాగోటివ్వు ఏదోటివ్వు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Adirindey pasi gundey Tagilinde high volt ye Five eight height unna Piduge padene Adirindey pasi gundey Tagilinde high volt ye Five eight height unna Piduge padene Matthulo unnana Kotthaga puttana Kaaranam neevena Jaane jaana Ventapadi chasthunna Entha premisthunna Choopava na paina Konchemaina Dayaleni daanivi nuvvu Maga jaathiki haanive nuvvu Naa pakkana ranivi nuvvu Oka chance ivvu Kudirinda kiss o tivvu Kosarantu Hug o tivvu Mantekkite laagotivvu Edotivvu High speedu shot lona Nee pedale choosthunte Emaindo okkasari Lokamantha freeze ayinde Nee mundu moon lightu Telipoyi dim ayinde Naademo praanamantha Light weight ayi telinde Paipaiki pose lunna Nijamule naa prema Pommanna pone podu Needega ee janma Yeroju kaina gaani Taggade naa prema Avakaasamicchi choodamma Dayaleni daanivi nuvvu Maga jaathiki haanive nuvvu Naa pakkana ranivi nuvvu Oka chance ivvu Kudirinda kiss o tivvu Kosarantu hug o tivvu Mantekkite laagotivvu Edotivvu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Macherla Niyojakavargam
  • Cast:  Krithi Shetty,Nithiin
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2022
  • Label:  Aditya Music