• Song:  Priyathama Naa Manase
  • Lyricist:  Oruganti
  • Singers:  Divya Divakar,Sai Charan

Whatsapp

ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా తెలుసునా వరసై తెలిసిన నా వయసే ఝుమ్మని తుమ్మదల్లే ఎగిరేనే కరగని ఈ క్షణమే ఎదురుగా ఎన్నాళ్లని నిల్వను వినపడి నీ గుండెల సవ్వడిని ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా తెలుసునా వరసై ఏవేవో ఊహలు ఊయలలూగే నా ఊహ కోరిన ఊపిరి నీవు మరి ఎన్నెన్నో ఆశలు రేగిన రోజే నా చూపు సోకినా తారక నీవే కలలు తెలియని హాయిలో నీ ప్రేమకు జత పడనా తీరాలు కలిసిన దారిలో ఇలా అలై ఎగసిపడిన ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా తెలుసునా వరసై కరగని ఈ క్షణమే మేఘాన్ని తాకిన గాలివి నీవే లోలోన దాచిన వానకు నీవు సరి మేఘాలు దాటినా వేణువులు ఊది రాగాలు తీసిన వేడుక నాదే లోకాలు మరచిన ప్రాణమై నీతో ముడిపడిన మౌనాన్ని విడిచిన గానమై ఆలా అల ఎదురుపడిన ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా కరగని ఈ క్షణమే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Priyathama naa manase Puvvalle poosi navve chilipiga Thelusuna varase Thelisina naa vayase Jhummani thummadalle egirene Karagani ee kshaname Yedhuruga ennallani nilavanu Vinapadi nee gundela savvadini Priyathama naa manase Puvalle poosi navve chilipiga Thelusuna varase Evevo oohalu ooyalaluge Naa ooha korina oopiri neevu mari Ennenno ashalu regina roje Naa choopu sokina taraka neeve Kaalalu theliyani hayilo Nee premaku jatha padanaa Theeralu kalisina daarilo Ila alai egasipadina Priyathama naa manase Puvalle poosi navve chilipiga Thelusuna varase Karagani ee kshaname Meghanni thaakina gaalivi neeve Lolona daachina vaanaku neevu sari Meghalu daatina venuvulu oodhi Ragalu theeisna veduka naadhe Lokalu marachina praanamai Neetho mudipadina Mounanni vidichna gaanamai Ala ala edhurupadana Priyathama naa manase Puvalle poosi navve chilipiga Karagani ee kshaname

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Lovers
  • Cast:  Nanditha Raj,Sumanth Ashwin
  • Music Director:  Jeevan Babu
  • Year:  2014
  • Label:  Aditya Music