• Song:  Nee Soku
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Chakri

Whatsapp

నీ సోకు మాడ అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ ఒంపులు ఊడిపడా నీ సోకు మాడ అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ ఒంపులు ఊడిపడా దొంగ చూపు చెబుతుందే నీ రంగు పెదవి చెబుతుందే తిక్క నడక చెబుతుందే తైతక్క నడుము చెబుతుందే నా పైన ఈ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ నీ సోకు మాడ అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ ఒంపులు ఊడిపడా ఎపుడెపుడే ఇంకెపుడే నీకు నాకొక లింకెపుడే ఎపుడెపుడే లవ్ ఎపుడే నీలో ఒంటికి జివ్వెపుడే వయసై పోతే ఉడికే ఐస్ అయిపోతే మోజే పోతే కోరిక క్లోజయై పోతే మెరుపౌతుంది తలలోని జుట్టు వదులౌతుంది ఒంట్లోని పట్టు అనవసరంగ చెయ్యొద్దు బెట్టు అందాలన్నీ నాచేత బెట్టు అతి చెయ్యకుండా నీ సోకు మాడ అమ్మో నీ జిమ్మడా నీ సోకు మాడ అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ ఒంపులు ఊడిపడా అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే పై పైనే పంతాలే లో లో తక దిం దింతలే వదిలేయ్ అంటే అర్ధం ఇంకా వాటెయ్ నోర్మూయ్ అంటే అర్ధం పెదవే కలిపేయ్ కసిరావంటే కవ్వించినట్టు వొదిగావంటే ఉసిగొలిపినట్టు తిట్టావంటే తెరతీసినట్టు కొట్టావంటే కరుణించినట్టు తక దిం తన తన నీ సోకు నీ సోకు నీ సోకు మాడ అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ ఒంపులు ఊడిపడా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee soku maada Ammo nee jimmadaa Tippukuntu tirigaave Nee vompulu voodipadaa Nee soku maada Ammo nee jimmadaa Tippukuntu tirigaave Nee vompulu voodipadaa Donga choopu chebutunde Nee rangu pedavi chebutunde Tikka nadaka chebuthunde Taitakka nadumu chebuthunde Na paina ee prema Norara chepparaade Nee noru manda Nee soku maada Ammo nee jimmadaa Tippukuntu tirigaave Nee vompulu voodipadaa Epudepude inkepude Neeku naakoka linkepude Epudepude love eppude Nelo vontiki jivvepude Vayasai pothe Vudike ice ayipothe Moje pothe Korika closeayi pothe Merupouthundi talloni juttu Vadulouthundi vontloni pattu Anavasaranga cheyyoddu bettu Andalanni na chetha bettu Athi cheyyakunda Nee soku maada Ammo nee jimmadaa Nee soku maada Ammo nee jimmadaa Tippukuntu tirigaave Nee vompulu voodipadaa Anthele anthele Aadollantha anthele Pai paine panthale Lo lo thaka din dinthale Vadiley ante Ardam inkaa vaatey Normooy ante Ardam pedave kalipey Kasiravante kavvinchinattu Vodigavante vusigolipinattu Tittavante terateesinattu Kottavante karuninchinattu Taka din thana thana Nee soku nee soku Nee soku maada Ammo nee jimmadaa Tippukuntu tirigaave Nee vompulu voodipadaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Krishna
  • Cast:  Ravi Teja,Trisha Krishnan
  • Music Director:  Chakri
  • Year:  2008
  • Label:  Aditya Music