• Song:  Muripinche
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Kousalya,Fareedh

Whatsapp

మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోనా మురిపించే మైనా నా మైనా మైనా మైనా మతి పారేసానే నీ పైనా నువు చూస్తే నే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా నీతో నే నడిచొస్తున్న ఓయినా చెయ్యి వేస్తే నే చిలకవుతున్నా రాస్తే నే పలకవుతున్నా చేస్తే నీ చెలిమవుతున్నా సరేనా తు లగ్ జా తు లగ్ జా తు లగ్ జా లగ్ జా లగ్ జా లగ్ జా సోనా తు లగ్ జా లగ్ జా లగ్ జా జానే జానా మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోనా నచ్చావే నువ్వే నాకు చానచానా ఇచ్చెయనా నేనే నీకు రాజ్యాలైనా నీ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా యమధర్జాగున్నా రవితేజం మిన్నా పోనా పోనా వరదల్లె పొంగిపోనా కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా తు లగ్ జా తు లగ్ జా తు లగ్ జా లగ్ జా లగ్ జా లగ్ జా సోనా తు లగ్ జా లగ్ జా లగ్ జా జానే జానా మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోనా తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన మురిపిస్తా నీపై నేను తారల వాన ఆ మెరుపుల కన్నా ఈ తారల కన్నా నీ మగసిరి మిన్నా నా ముద్దుల కన్నా జాన జాన కాజెయ్య నా ఖజానా ఖాన ఖాన కౌగిళ్ళ బంధిఖాన తు లగ్ జా తు లగ్ జా తు లగ్ జా లగ్ జా లగ్ జా లగ్ జా సోనా తు లగ్ జా లగ్ జా లగ్ జా జానే జానా మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోనా మురిపించే మైనా నా మైనా మైనా మైనా మతి పారేసానే నీ పైనా నువు చూస్తే నే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా నీతో నే నడిచొస్తున్న ఓయినా చెయ్యి వేస్తే నే చిలకవుతున్నా రాస్తే నే పలకవుతున్నా చేస్తే నీ చెలిమవుతున్నా సరేనా తు లగ్ జా తు లగ్ జా తు లగ్ జా లగ్ జా లగ్ జా లగ్ జా సోనా తు లగ్ జా లగ్ జా లగ్ జా జానే జానా మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Muripinche maina O maina maina maina Manasodilesane neelonaa Muripinche maina Na maina maina maina Mathi paresaane nee painaa Nuv choosthe ne chedipothunna Nekai ne padi chasthunna Neetho ne nadichostunna hoyna Chey vesthe ne chilakouthunna Raste ne palakauthunna Chesthe ne chelimouthunna sarena Tu lagja tu lagja tu lagja Lagja lagja lagja sonaa Tulagja lagja lagja jaane jaana Muripinche maina O maina maina maina Manasodilesane neelonaa Nachave nuvve naaku chana chana Icheyna nene neeku rajyalaina Ee rajyam kanna samrajyam minna Yama darjagunna ravitejam minna Pona pona varadalle pongipona Kona kona veyyellu yelukona Tu lagja tu lagja tu lagja Lagja lagja lagja sonaa Tulagja lagja lagja jaane jaana Muripinche maina O maina maina maina Manasodilesane neelonaa Teppistha neekai nenu merupula mena Kuripistha neepai nenu tarala vaana Aa merupula kanna aa tarala kanna Nee magasiri minna na muddula kanna Jana jana kajeyyanna kajana Kaana kaana kougilla bandikaana Tu lagja tu lagja tu lagja Lagja lagja lagja sonaa Tulagja lagja lagja jaane jaana Muripinche maina O maina maina maina Manasodilesane neelonaa Muripinche maina Na maina maina maina Mathi paresaane nee painaa Nuv choosthe ne chedipothunna Nekai ne padi chasthunna Neetho ne nadichostunna hoyna Chey vesthe ne chilakouthunna Raste ne palakauthunna Chesthe ne chelimouthunna sarena Tu lagja tu lagja tu lagja Lagja lagja lagja sonaa Tulagja lagja lagja jaane jaana Muripinche maina O maina maina maina Manasodilesane neelonaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Krishna
  • Cast:  Ravi Teja,Trisha Krishnan
  • Music Director:  Chakri
  • Year:  2008
  • Label:  Aditya Music