• Song:  Osi Prema Rakshasi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Ramya Behara,Lipsika

Whatsapp

ఓసి ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జెలసి కట్టి పెట్టు నీ కసి కత్తి దూసే పాలసీ ఓసి ప్రేమ రాక్షసి బ్రేకుల్లేని ఆర్టీసి పిచ్చ స్పీడ్ పెంచేసి దాటామాకే ఏల్ఓసి పాట పాట ముప్పై రెండు పళ్ళు నూఱకే అమ్మాయి వన్నా మాటే మరిచేసి చిట పట చిచ్చు బుడ్డి లాగ పేలకే అర్థం లేని హుంగామ చేసి ఓహోహో ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జెలసి కట్టి పెట్టు నీ కసి కత్తి దూసే పాలసీ ఓసి ప్రేమ రాక్షసి బ్రేకుల్లేని ఆర్ టీ సి పిచ్చ స్పీడ్ పెంచేసి దాటామాకే ఏల్ ఓ సి ఓవా ఓవా ఓవా ఓవా తురప ఓవా ఓవా ఓవా ఓవా స్ప్రింగేదో మింగిన చంటి పిల్ల లాగ వెయ్యోద్దే వెర్రి కేక సంద్రాన్ని వదిలి చెంగుమన్న చేపలా అల్లాడి దొర్లామాక గీపెట్టి తిట్టావంటే నీ నోరే నొప్పెడుతుండే నీ పెయిన్ ఏ ఫ్రెండై పోతుందే సర్లే అనుకుంటూ కొంచెం అడ్ జస్ట్ అయి పోయావంటే పీస్ అఫ్ మైండ్ బోనస్ వస్తుందే ఓహోహో ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జెలసి కట్టి పెట్టు నీ కసి కత్తి దూసే పాలసీ ఓసి ప్రేమ రాక్షసి బ్రేకుల్లేని ఆర్ టీ సి పిచ్చ స్పీడ్ పెంచేసి దాటామాకే ఏల్ఓ సి ది వే యు మేక్ మీ ఫీల్ ఐస్ ఫాంటసీ యు అర్ క్రేజీ ది వే యు లైవ్ యువర్ లైఫ్ ఐస్ రియల్లీ ఓ ఓ ఓ డ్రీమి ఇట్టా నువ్వించిందే బంతల్లే తిరిగిస్తుందే ఈ లోకం మల్లి నీకు నీ లోపలి ఫీలింగ్స్ ఏ చుట్టూరా కనిపిస్తాయి అద్దాన్ని వెక్కిరించకు బాలన్సుయ్ తప్పేటట్టు న్యూసెన్స్ ఏ చేశావంటే స్క్రూ లూస్ ఏ అనుకుంటారంతా లైఫ్ అంటే ఆటు పోటు ఉంటాయని నమ్మావంటే నీ పదవే మునిగి పోదంటా ఓసి ప్రేమ రాక్షసి పిచ్చి గోల మానేసి నేర్చుకోవె ఏబి సి టేక్ ఇట్ ఈజీ పాలసీ హిస్టీరియా పేషెంటల్లే చిందులేయకే ఆమ్ప్లిఫైర్ సౌండ్ ఏ పెంచేసి దిల్ ఏరియా డిస్టర్బ్ అయ్యే తీగ లాగాకే నిన్న మొన్న డైరీ తిరగేసి ఓహోహో ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జెలసి కట్టి పెట్టు నీ కసి కత్తి దూసే పాలసీ ఓసి ప్రేమ రాక్షసి రచ్చ రచ్చ చేసేసి ఒళ్ళు గిల్లు అలిసి నిద్ర పొవుడొగ్గేసి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Osi Prema Prema Prema Prema Osi Prema Rakshasi Endukantha Jealousy Katti Pettu Nee Kasi Katthi Doose Policy Osi Prema Rakshasi Breakulleni Rtc Piccha Speed Penchesi Daatamaake Loc Pata Pata Muppai Rendu Pallu Noorake Ammayi Vanna Maate Marichesi Chita Pata Chicchu Buddi Laaga Pelake Artham Leni Hungama Chesi Ohoho Osi Prema Rakshasi Endukantha Jealousy Katti Pettu Nee Kasi Katthi Doose Policy Osi Prema Rakshasi Breakulleni Rtc Piccha Speed Penchesi Daatamaake Loc Oova Oova Oova Oova Turapa Oova Oova Oova Oova Springedo Mingina Chanti Pilla Laaga Veyyodde Verri Keka Sandraanni Vadili Chegumanna Chepalaa Allaadi Dorlamaaka Geepetti Thittaavante Nee Nore Noppeduthunde Nee Pain Ye Friendai Pothunde Sarle Anukuntu Konchem Adjust Ayi Poyavante Peace Of Mind Bonus Osthunde Ohoho Osi Prema Rakshasi Endukantha Jealousy Katti Pettu Nee Kasi Katthi Doose Policy Osi Prema Rakshasi Breakulleni Rtc Piccha Speed Penchesi Daatamaake Loc The Way You Make Me Feel Is Fantacy You Are Crazy The Way You Live Your Life Is Really O O O Dreamy Ittaa Nuvvinchinde Banthalle Thirigisthunde Ee Lokam Malli Neeku Nee Lopali Feelings Ye Chuttoora Kanipisthaaye Addaanni Vekkirinchaku Balancey Thappetattu Newsense Ye Chesavante Screw Loose Ye Anukuntaaranthaa Life Ante Aatu Potu Untaayani Nammaavante Nee Padave Munigi Podantaa Osi Prema Rakshasi Picchi Gola Maanesi Nerchukove Abc Take It Easy Policy Hysteria Patientalle Chinduleyake Amplifier Sound Ye Penchesi Dil Area Disturb Ayye Theega Laagake Ninna Monna Diary Thiragesi Ohoho Osi Prema Rakshasi Endukantha Jealousy Katti Pettu Nee Kasi Katthi Doose Policy Osi Prema Rakshasi Raccha Raccha Chesesi Ollu Gillu Alisi Nidra Povudoggesi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kotha Janta
  • Cast:  Allu Sirish,Regina Cassandra
  • Music Director:  J.B
  • Year:  2014
  • Label:  Aditya Music