• Song:  Arere Ani Pilupo
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Haricharan,Hymath

Whatsapp

అరెరే అది పిలుపో తొలి వలపో మైమరపో అదిరే కుడి కన్నై నిను చేరే మలుపో నువ్ నచ్చావన్నది గ నిను ర రమ్మన్నది గ వోడి వాడిగా పరుగైపో తన వొడిలో పడిపో పడిపో పడిపో పడిపో ఆకాశాన్నిన ఇలా దించే ఏ మహిమో భూగోళ్ళన్నిన నడిపించే వరమో ప్రియా స్వరమై పిలిచెను గ అణువణువును కుదిపేను గ వోడి వాడిగా పరుగైపో తన వొడిలో పడిపో పడిపో పడిపో పడిపో లాగే దారమే ఎటు దాగుందో ఏమో వెళిపోతుండాలా మనసు గాల్లో బాణమే పువ్వయి తాకిందేమో విరబూసిందిగా వయసు హి ఒకటికి ఇంకొకటని కలిపి రెండనుకున్న లోకం ఒకటేనని నమ్మేస్తుంది మెలకువలో మైకం సత్యం తో పని లేదంటూ స్వప్నం లోనే పయనం చీకటినే సిరి వెన్నెలగా చూస్తుంది జ్ఞానం నాకేం వద్దులే అంత నీదే ప్రేమ అనిపిస్తుంది సమయం నచ్చిన దానికే గొడుగై పూవులా మడుగై అడుగేస్తుంది హృదయం హే నే నిన్న మొన్నలా కాలం గురుతుకు రానంటుందే రాబోయే రేపటి పైన ఆలోచన లేదే ఏ నిమిషం లోనే ఉన్న ఈ చోట తేలేదే జత మనసుల చేరి సగమై నీ మనసున అడిగిందే ఎప్పుడైతే ప్రేమ మొదలయ్యిందో నీ ఎదలో అపుడే నీ స్వార్థం కలిసిందే గాల్లో ఇక ప్రేమ అంటే నువ్వు తానే నీ చిరు నవ్వు వోడి వడిగా పరుగిపో తన వొడిలో పడిపో పడిపో పడిపో పడిపో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Arere adi pilupo tholi valapo mimarapo Adire kudi kannai ninu chere malupo Nuv nachavannadi ga ninu ra rammannadi ga Vodi vadiga parugaipo thana vodilo padipo Padipo padipo padipo Aakashannina ila dinche e mahimo Bhugollannina nadipinche varamo Priya swarami pilichenu ga anuvanuvunu kudipenu ga Vodi vadiga parugaipo thana vodilo padipo Padipo padipo padipo Laage daarame etu daagundo emo velipothundalaa manasu Gaallo baname puvvie thakindemo Virabusindiga vayasuu He okatiki inkokatani kalipi Rendanukunna lokam okatenani nammesthundi melakuvalo mikam Sathyam tho pani ledantu Swapnam lone payanam Cheekatine siri vennelaga Chusthundi gnanam Nakem vaddule antha neede prema Anipisthundi samayam Nachina daanike godugie Poovula madugie adugestundi hrudayam He ne ninna monnala kalam Guruthuku ranantundhe Raaboye repati pina aalochana ledee E nimisham lone unna ea choto thelede Jatha manasula cheri sagami nee Manasuna odigindhe Epudithe prema modalindho nee edalo Apude nee swardam kalisindhe gaallo Ika prema ante nuvvu Thaane ne chiru navvu Vodi vadiga parugipo thana vodilo padipo Padipo padipo padipo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kotha Janta
  • Cast:  Allu Sirish,Regina Cassandra
  • Music Director:  J.B
  • Year:  2014
  • Label:  Aditya Music