• Song:  Shwaasalo
  • Lyricist:  M.M. Keeravaani
  • Singers:  Yamini Gantasala,PVNS Rohit

Whatsapp

నీలో నాలో నీలో నాలో నీలో నాలో నీలో నాలో శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ నీలో నాలో నీలో నాలో ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా నీలో నాలో గుండె లోయలలో పొంగు వాగుల్లో ప్రేమ సాగుల్లో బాగు వాగుల్లో మెనూ మరచేలా పైన పడ్తున్న కూన డేగల్లో తేనె టీగాల్లో శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ నీలో నాలో నీలో నాలో పరువములో అణువు అణువు పరవశమొందగ పరవాసమే ఆలలు అలలై అలజడి రేపగా ఈటితో ఆటలే తేట తెల్లమై ర ర ర అమ్మీ శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా గుండె లోయలలో పొంగు వాగుల్లో ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో మెనూ మరచేలా పైన పడ్తున్న కూన డేగల్లో తేనె టీగాల్లో శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆషా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neelo Naalo Neelo Naalo Neelo Naalo Neelo Naalo Shwaasalo Haddhulni Daataalanna Aasha Neelo Naalo Neelo Naalo Aasha Lo Poddhulni Marche Haayi Mosaa Neelo Naalo Gunde Loyal’lo Pongu Vaagullo Prema Saagullo Baagu Vogullo Menu Marachelaa Paina Padtunna Koona Degallo Thene Teegallo Shwasalo Haddhulni Daatalanna Aasha Neelo Naalo Neelo Naalo Paruvamulo Anuvu Anuvu Paravasamondaga Paravasame Aalalu Alalai Alajadi Repaga Eetitho Aatale Theta Thellamai Ra Ra Ra Amme Shwaasalo Haddhulni Daataalanna Aasha Aasha Lo Poddhulni Marche Haayi Mosaa Gunde Loyal’lo Pongu Vaagullo Prema Saagullo Baagu Vogullo Menu Marachelaa Paina Padtunna Koona Degallo Thene Teegallo Shwaasalo Haddhulni Daataalanna Aasha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kondapolam
  • Cast:  Rakul Preet Singh,Vaishnav Tej
  • Music Director:  M M Keeravani
  • Year:  2021
  • Label:  Aditya Music