• Song:  Obulamma
  • Lyricist:  M.M. Keeravaani
  • Singers:  Satya Yamini,PVNS Rohit

Whatsapp

గింజ గింజ గింజమీద బుసుక బుసుక బుసుక తీసి తియ్యంగా బత్తెమై పోయే బొట్టే కట్టి చేతబట్టిన చేతిలోకి చేరాలని గుండుజల్లారాటపడిపోయే ఓఓ ఓబులమ్మా బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ కపర కపర రేతిరిలోనా కాలమంతా లెక్కలుగట్టి గుండెలోనే నీ పేరు జపమాయే ఇదివరకెపుడూ తెలియని ఎరగని తురుపే మైమరపిస్తూ ఉంటే కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే కన్నులు కన్నులు వింటున్న చూపులు చూపులు చెబుతున్న మాటల మాటలు చూస్తున్న మగతలలో ఎవ్వరికెవ్వరు సావాసం ఎక్కడికక్కడ ప్రయాణం ఎప్పటికప్పుడు ఎదురయ్యే మలుపులలో చదివేశాడేమో నా కలలూ ఉంటాడే నీడై రేపవలు తిష్టేసినాడే గోతరాలు పొమ్మంటే పోడే ఈడిగలు ఓఓ ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ కపర కపర రేతిరిలోనా కాలమంతా లెక్కలు తప్పి గుండెలోనే నీ పేరు జపమాయే ఇదివరకెపుడూ తెలియని ఎరగని తలపే మైమరపిస్తూ ఉంటే కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే ఓఓ ఓబులమ్మా బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ ఓఓ ఓబుళమ్మా పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ginja Ginja Ginjameeda Busuka Busuka Buska Teesi Thiyyangaa Batthemai Poye Botte Katti Chethabattina Chethiloki Cheraalani Gundujallaaraata Padipoye Oo Oo Obulamma Bommakarra Meni Chaaya Muddhugumma Kapara Kapara Rethirilona Kaalamantha Lekkalugatti Gundelone Nee Peru Japamaaye Idhivarakepudu Theliyani Eragani Thurupe Maimarapisthu Unte Kantikemo Kunuke Dhoorapu Chuttamaaye Kannulu Kannulu Vintunna Choopulu Choopulu Chebuthunna Maatala Maatalu Choosthunna Magathalalo Evvarikevvaru Saavaasam Ekkadikakkada Prayaanam Eppatikappudu Edhurayye Malupulalo Chadivesaademo Naa Kalalu Untaade Needai Repavalu Thishtesinaade Gotharaalu Pommante Pode Eedigalu Oo Oo Obulamma Puttachendu Aatallona Poolakomma Kapara Kapara Rethirilona Kaalamantha Lekkaluthappi Gundelone Nee Peru Japamaaye Idhivarakepudu Theliyani Eragani Thalape Maimarapisthu Unte Kantikemo Kunuke Dhoorapu Chuttamaaye Oo Oo Obulamma Bommakarra Meni Chaaya Muddhugumma Oo Oo Obulamma Puttachendu Aatallona Poolakomma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kondapolam
  • Cast:  Rakul Preet Singh,Vaishnav Tej
  • Music Director:  M M Keeravani
  • Year:  2021
  • Label:  Aditya Music