• Song:  Chupu Chaalu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sagar, Divya Kumar

Whatsapp

చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె ధడా తెలుసుకో సుందరా నా మనసులో తొందరా మాట చాలు ఓ మాళవికా ఆగలేదు నా ప్రాణమిక తెలుసులే అందమా నీ మనసులో సరిగమ కలుపుకోవ నన్ను నీలో యుగ యుగాల కౌగిలిగా కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె ధడా తెలుసుకో సుందరా నా మనసులో తొందరా ఏరి కోరి నీ ఎద పైన వాలి పోనిది వయసేనా తేనే తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా నింగి జారి తళుకుల వాన కమ్ముకుంటే కాదనగలనా అందమైన అద్బుతాన్నిలా దరికి పిలుచుకోనా హే లాలించు నన్ను పాలించు నన్ను నీ హాయి నీడ లో తెలుసులే అందమా నీ మనసులో సరిగమ చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె ధడా తెలుసుకో సుందరా నా మనసులో తొందరా తెలుసుకో సుందరా నా మనసులో తొందరా ఆడ మనసులో అభిలాష అచ్చ తెలుగులో చదివేసా అదుపు దాటి వరదైయ్యింది ఈ చిలిపి చినుకు వరసా హే నన్ను నేను నీకొదిలేసా ఆదమరపులో అడుగేసా అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలుపు తెరిచా అనుకున్న కొన్ని అనలేనివన్నీ ఆరాలు తీయనా తెలుసు లే అందమా నీ మనసులో సరిగమ చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె ధడా తెలుసుకో సుందరా నా మనసులో తొందరా తెలుసుకో సుందరా నా మనసులో తొందరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chupu chaalu o manmadhudaa Aaganandi na gunde dhadaa Telusuko sundaraa Naa manasulo tondaraa Maata chaalu o malavikaa Aagaledu na pranamika Telusule andamaa Nee manasulo sarigama Kalupukova nannu neelo Yuga yugaala kougiligaa Kalisipoo marintha naalo Nuvvu nenu ga Chupu chaalu o manmadhudaa Aaganandi na gunde dhadaa Telusuko sundaraa Naa manasulo tondaraa Yeri kori nee yeda paina Vali ponidee vayasena Tene teepi pedavi anchutho Peru rasukonaa Ningi jaari talukula vaana Kammukunte kaadanagalana Andamina adbuthannila Dariki piluchukonaa hee Laalinchu nannu paalinchu nannu Nee haayi needa lo Telusule andamaa Nee manasulo sarigama Chupu chaalu o manmadhudaa Aaganandi na gunde dhadaa Telusuko sundaraa Naa manasulo tondaraa Telusuko sundaraa Naa manasulo tondaraa Aada manasulo abhilaasha Acha telugu lo chadivesaa Adupu daati varadaiyyindi Ee chilipi chinuku varasa Nannu nenu neekodilesa Aadamarapu lo adugesa Asalu kosaru kalipi teesuko Valapu talupu tericha Anukunna konni analenivanni Aaraalu teeyana Telusule andamaa Nee manasulo sarigama Chupu chaalu o manmadhudaa Aaganandi na gunde dhadaa Telusuko sundaraa Naa manasulo tondaraa Telusuko sundaraa Naa manasulo tondaraa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  King
  • Cast:  Nagarjuna,Srihari,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music