• Song:  A To Z Ap
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Naveen,Priya Himesh

Whatsapp

ఏ టూ జెడ్ ఏపీ మొత్తం కూపీ లాగానే హోలీవుడ్డు బాలీవుడ్డు సోదా చేసానే ఏంజెల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ అయిపోయానే తూహి మేరీ మాశుకా తూహి మేరీ మాశుకా బ్రాకెట్ లాంటి బాయ్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నానే జెట్లి లాంటి మ్యాన్లీ బిల్డప్ కావాలన్నానే ఆ ఫిగర్ పవరు ఎక్సట్రా నీలోనే చూపిస్తే తు హి మేరా బాద్ షా తు హి మేరా బాద్ షా సున్ జరా మేరీ మెహరుబా తుజ్ పే హోగయా హూ మే ఫిదా తూ మేరా హీరో అని నా మనసు నమ్మాలి గా ఏ టూ జెడ్ ఏపీ మొత్తం కూపీ లాగానే హోలీవుడ్డు బాలీవుడు సోదా చేసానే ఏంజెల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ అయిపోయానే తూహి మేరీ మాశుకా తూహి మేరీ మాశుకా నువ్వు నేను 100% సూపర్ జోడి లే అమితాబ్ బచ్చన్ జయ లాగా మేడ్ ఫర్ ఈచ్ అదరే రాజేష్ ఖన్నా డింపుల్ లాగ సెట్ అయిపోయామే నువ్వు ఎస్ అన్నావో ఐష్ అభిలా సెటిల్ అయిపోదామే జయ బచ్చన్ మెచ్చినవాడు నెంబర్ వన్ ఏలే డింపుల్ హార్ట్ ని గెలిచిన వాడు రొమాంటిక్ ఫిగరే చోట బచ్చన్ ఆర్ ఏ సి లవ్ ఐష్ కి నచ్చిందే నువ్వు సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఏదో చెయ్యాలే వాట్ డూ మై లవ్ త్రిష మే హూ నీ అందాల బానిస వారేవా లవ్లీ నస దీవానా హోతో ఐసా ఏ టూ జెడ్ ఏపీ మొత్తం కూపీ లాగానే హోలీవుడ్డు బాలీవుడు సోదా చేసానే ఏంజెల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ అయిపోయానే తూహి మేరీ మాశుకా తూహి మేరీ మాశుకా హోయ్ అంబానీ లా నీకోసం నే పాలస్ కడతానే షాజహాన్ లా రోజ్ మహల్ నే బోనస్ ఇస్తానే ఏఎన్అర్ ల స్టూడియో కట్టి నీ పేరెడతానే నువ్వు లవ్ యు అంటే లల్లూ నై నిన్ను సీఎం చేస్తానే గుండి లేని షర్ట్ ఏ వేసి మాస్ అనిపించావే గుండెల్లోని మ్యాటర్ చూస్తే క్లాస్ అనిపించావే మళ్లీ పుట్టిన మజ్ను లాగా మ్యాజిక్ చేసావే నా మనసే నీతో లింక్ అయ్యేలా లాకప్ వేసావే దిల్ రుబా దిల్ కి శుభా ఎంత మాటన్నావే తీయగా జానె మన్ జానే జిగర్ నువ్వు నాకు నచ్చావుగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

A to Z AP motham Koopi lagaane Hollywooddu bollywoodu Sodha chesane Angel lanti nuvve nachi Flat ayipoyane Tuhi meri maashukaaa Tuhi meri maashukaaa Bracket lanti boyfriend kosam Try chesthunnane Jetli lanti manly buildup Kaavalannaane Aaa figure poweru etcetera Nee lone choopisthe Tu hi mera badshah Tu hi mera badshah Sun jara meri meharuba Tuj pe hogaya hoo mein fidha Tu meraa herooo ani Na manasu nammali gaa A to Z AP motham Koopi lagaane Hollywooddu bollywoodu Sodha chesane Angel lanti nuvve nachi Flat ayipoyane Tuhi meri maashukaaa Tuhi meri maashukaaa Nuvvu nenu 100% Super jodi le Amitab bachan Jaya laga Made for each other ye Rajesh khanna dimple laaga Set ayipoyame Nuvvu yes annavo aish abhi la Settle ayipodaame Jaya bachan mechinavaadu Number one ye le Dimple heart ni gelichinadu vadu Romantic figure ye Chota bachan RAC love Aish ki nachindhe Nuvvu something special anipinchela Edho cheyyale What to do my love Trisha Mein hoo nee andhala banisa Vaareva lovely nasa Deewana hoto aisaaa A to Z AP motham Koopi lagaane Hollywooddu bollywoodu Sodha chesane Angel lanti nuvve nachi Flat ayipoyane Tuhi meri maashukaaa Tuhi meri maashukaaa Hoi Ambani la neekosam ne Palace kadataane Shahjahan la rosemahal ne Bonus isthane ANR la studio katti Nee peredataane Nuvvu love you ante lallu nai Ninnu CM chesthaane Gundi leni shirt ye vesi Mass anipinchave Gundelloni matter choosthe Class anipinchaave Malli puttina majnu laga Magic chesaave Na manase neetho link ayyela Lockup vesaave Dil ruba dil ki shuba Entha maatannave teeyaga Jaane man jaane zigar Nuvvu naaku nachaavugaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  King
  • Cast:  Nagarjuna,Srihari,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music